Priyamani Mind blowing Dance Practice Video
Priyamani : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాక్టర్ ప్రియమణికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈ అమ్మడు ప్రస్తుతం రెగ్యూలర్ సినిమాలకు దూరంగా ఉన్నా ఇటీవల డీ డ్యాన్సింగ్ ప్రొగ్రామ్‌లో జడ్జిగా వచ్చి అందరినీ అలరిస్తోంది. ప్రియమణి మంచి యాక్టరే కాదు డ్యాన్సర్ కూడా. ఈ బ్యూటీ తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. కొన్నాళ్లు తమిళ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసిన ప్రియమణి కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.
ప్రియమణి ప్రస్తుతం వెండితెరపై కంటే ఓటీటీల్లో వెబ్ సిరీస్ చేస్తోంది. ది ఫ్యామిలీ మెన్ పార్ట్-1, పార్ట్ -2 సిరీసుల్లో చాలా మంది నటన కనబరించింది.అంతేకాకుండా భామకలాపం అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కరోనా టైంలో చాలా మంది ఓటీటీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రియమణి కూడా వెండితెరపై కంటే ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్‌లు చేస్తూ చాలా బిజీగా మారిపోయింది. ఒకప్పుడు బొద్దుగా ఉండే ప్రియమణి తాజాగా జీరో ఫిట్ మెయింటేన్ చేస్తోంది.
Priyamani Mind blowing Dance Practice Video
ఢీ ప్రోగ్రాంలో జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రియ.. తన అందం, డ్యాన్స్ తో ఆ షోకు స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చింది.ఖాళీ టైం దొరికినప్పుడల్లా డ్యాన్స్ చేసే ప్రియమణి తన ఫిట్నెస్ మీద కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా ప్రియమణి యాష్ కలర్ టీషర్ట్‌లో డ్యాన్స్ చేస్తూ తీవ్రంగా శ్రమిస్తోంది. ఆమె చెమటలు కక్కుతున్న వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. సినిమాల్లో రీఎంట్రీ కోసమే ప్రియమణి ఈ విధంగా చెమటలు దారబోస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రియమణి డ్యాన్స్ చేసే స్టైల్ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు.
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
This website uses cookies.