priyanka jawalkar love with Venkatesh Iyer
Priyanka Jawalkar : సాధారణంగా క్రికెటర్లకు హీరోయిన్ లకు ఓ ప్రత్యేకమైన రిలేషన్ ఉంటుంది. క్రికెటర్స్‌తో ప్రేమాయణం నడిపిన హీరోయిన్స్‌ని చాలా మందిని చూశాం. అయితే కొంతమంది పెళ్లిళ్లు చేసుకుంటే మరికొందరు మధ్యలోనే విడిపోతారు. మరోవైపు స్టార్ హీరోయిన్ లు కూడా క్రికెటర్ లకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. అయితే తాజాగా భారత క్రికెకటర్ ఒకరు హీరోయిన్ ఫోటోకు కామెంట్ చేసి నెట్టింట ట్రోల్స్ కు గురవుతున్నాడు. ఆ క్రికెటర్ మరెవరో కాదు వెంకటేష్ అయ్యర్.టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ. అలాంటి వారిలో తనకంటూ గుర్తింపు సంపాదించుకోవడానికి కష్టపడుతోంది ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండలాంటి స్టార్ హీరో సరసన డెబ్యూ చేసినా..
ప్రియాంకకు వచ్చే ఆఫర్లు మాత్రం అంతంతమాత్రమే.సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ప్రియాంక.. ఈమధ్య ఓ క్రికెటర్ పోస్ట్‌కు కామెంట్ చేసి నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉగాది సందర్భంగా ప్రియాంక తన ఫొటోలను షేర్ చేస్తూ ‘బూ’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రియాంక ఈ ఫొటోలో క్రీమ్ కలర్ షోల్డర్ కట్ టాప్ ధరించి కర్టన్ వెనకాల కుర్చోని ఉంది. ఈ ఫొటోకి వెంకటేశ్ అయ్యర్ క్యూట్ అంటూ కామెంట్ చేశాడు. అతడి కామెంట్‌కు ప్రియాంక హు? యూ? అంటూ రిప్లై ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఆయన ఎవరో నీకు తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
priyanka jawalkar love with Venkatesh Iyer
వెంకటేష్ అయ్యర్ గత ఐపీఎల్ లో సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈసారి కూడా వెంకటేష్ అయ్యర్ కోల్ కతా ఓపెనర్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ క్రమంలో భారత జట్టులో సుస్థిరమైన స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నాడు. అయితే తాజాగా వెంకటేష్ అయ్యర్ ఓ టాలీవుడ్ హీరోయన్ ఫోటోకు కామెంట్ పెట్టి నెట్టింట ట్రోల్స్ కు గురయ్యాడు. ఏదేమైన ఈ ఇద్దరి మధ్య చర్చని చూస్తుంటే చూస్తుంటే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లున్నారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. కాగా ప్రియాంకా జవాల్కర్ విజయ్ దేవరకొండతో టాక్సివాలా మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ఎస్‌ఆర్ కల్యాణ మండపం, తిమ్మరుసు వంటి చిత్రాల్లో నటించింది.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.