Pushpa 2 : పుష్ప 2 షూటింగ్ బ్రేక్.. సుకుమార్ ఇలా చేయడానికి అసలు సిసలు మెగా స్కెచ్ అదేనా..!
Pushpa 2 : సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 1 సూపర్ హిట్ కాగా దానికి సీక్వెల్ గా పుష్ప 2 వస్తుంది. అసలైతే ఈ పుష్ప 2 ని ఆగష్టు 15న రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆ డేట్ వదిలేశారు. ఫైనల్ గా డిసెంబర్ 6న సుకుమార్ రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఐతే ఈమధ్య సుక్కు, అల్లు అర్జున్ మధ్య దూరం పెరిగిందని. అందుకే సినిమా షూటింగ్ చేయకుండా అల్లు అర్జున్ యూరప్ వెళ్లాడని అంటున్నారు.అల్లు అర్జున్ పుష్ప కోసం పెంచుకున్న గడ్డాన్ని కూడా ట్రిం చేసుకున్నాడు. సుకుమార్ కూడా యూఎస్ ట్రిప్ వెళ్తున్నడట. మరోపక్క సినిమా మరో 30 రోజులు షూట్ చేయాల్సి ఉంది. అది జరగడానికి డైరెక్టర్, హీరో మధ్య డిస్ట్రబెన్స్ వల్ల కుదరట్లేదని తెలుస్తుంది. చూస్తుంటే డిసెంబర్ లో కూడా సినిమా రిలీజ్ అయ్యేలా లేదని అంటున్నారు.
ఐతే సుకుమార్ ఇలా ప్రవర్తించడం వెనక పెద్ద రీజనే ఉందని అనుకుంటున్నారు. స్వతహాగా సుకుమార్ మెగా అభిమాని. చిరంజీవి అంటే ఇష్టం ఐతే ఆ తర్వా పవన్ కళ్యాణ్ మీద కూడా అంతే ఇష్టాన్ని పెంచుకున్నాడు. జనసేన అధినేతగా పవన్ ఈసారి గెలవడాన్ని సుకుమార్ ఎంజాయ్ చేశాడు. ఐతే పవన్ కు సపోర్ట్ చేస్తూనే మరోపక్క నంద్యాల వెళ్లి శిల్పా రవికి ప్రచారం చేశాడు అల్లు అర్జున్. ఆ విషయం మెగా ఫ్యాన్స్ కి నచ్చకనే అల్లు అర్జున్ మీద మళ్లీ ఎటాక్ మొదలు పెట్టారు.
Pushpa 2 : పుష్ప 2 షూటింగ్ బ్రేక్.. సుకుమార్ ఇలా చేయడానికి అసలు సిసలు మెగా స్కెచ్ అదేనా..!
ఐతే ఈ విషయంలో సుకుమార్ కూడా బన్నీని వ్యతిరేకిస్తున్నాడని తెలుస్తుంది. తన హీరో న్యాయం ధర్మం వైపు ఉండాలి కానీ అధర్మం వైపు కాదని ఆయన అనుకుంటున్నాడట. ఐతే దాని వల్ల సినిమాను మధ్యలో ఆపడం కరెక్ట్ కాదు కానీ అన్ని అనుకున్నట్టుగా కుదరకపోవడం వల్ల సుకుమార్ పుష్ప 2 షూటింగ్ లేట్ చేస్తున్నాడని తెలుస్తుంది. పుష్ప 2 రిలీజైతే దాన్నే టార్గెట్ గా చేసుకోవాలని ఓ పక్క మెగా ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. మరి ఇన్ని విషయాల మధ్య పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలి
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.