
Allu Arjun : అల్లు అర్జున్ కి రాజకీయాలు సంబంధం లేదు.. పవన్ ఉన్నాడుగా.. జానీకి ఆ ఛాన్స్ మిస్..!
Allu Arjun : అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవి ఇంకా కొతమంది సినీ ప్రముఖులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో డిసెంబర్ 6న అనుకున్న పుష్ప 2 ని ఒకరోజు ముందుకు అంటే డిసెంబర్ 5న రిలీజ్ లాక్ చేశారు. సుకుమార్ ఈ సినిమాను ఆడియన్స్ ఎన్ని భారీ అంచనాలతో వస్తారో దానికి మించి ఉండేలా కష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు. ఐతే నిర్మాతలు నిర్వహించిన ప్రెస్ మీట్ లో పుష్ప 2 పై మెగా ఫ్యాన్స్ చేస్తున్న హంగామా గురించి ఒక ప్రశ్న వచ్చింది. ఐతే బన్నీకి రాజకీయాలతో సంబంధం లేదని ఆయన ఆ టైం లో ఏదో అలా చేశారని అన్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్ల రేట్ల విషయంలో చాలా పాజిటివ్ గా ఉన్నారని అన్నారు.
ఇక జానీ మాస్టర్ తో ఒక పాట చేయించాల్సి ఉన్నా ఆయన చేయడం కుదరదని అది వేరే వాళ్లకి ఇచ్చేశామని అన్నారు నిర్మాతలు. జానీ మాస్టర్ ఈమధ్యనే ఒక కేసు విషయంలో అరెస్ట్ అయ్యారని తెలిసిందే. ఐతే ఆ ఇంపాక్ట్ సినిమా మీద పడకూడదు అనుకుని ఆయన్ను సినిమా నుంచి తప్పించేశారు. అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు.
Allu Arjun : అల్లు అర్జున్ కి రాజకీయాలు సంబంధం లేదు.. పవన్ ఉన్నాడుగా.. జానీకి ఆ ఛాన్స్ మిస్..!
పుష్ప 2 కోసం 3 ఏళ్లు టైం తీసుకోవడం గురించి నిర్మాతలు స్పందిస్తూ సినిమా కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారని అదంతా స్క్రీన్ మీద మీరు చూస్తారని అన్నారు. మరి పుష్ప 2 పై నిర్మాతల వెర్షన్ ఇలా ఉంది. సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అన్నది చూడాలి.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.