Home » Entertainment » Pushpa Raj Allu Arjun For Thandel Raj Thandel Pre Release Event
Entertainment

Allu Arjun Thandel : తండేల్ రాజు కోసం పుష్ప రాజ్.. ఏమన్నా సెట్ చేశారా బాస్..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: January 31, 2025, 9:10 pm
Advertisement

Allu Arjun Thandel : నాగ చైతన్య తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతుంది. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచగా సినిమా తప్పకుండా చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకునేలా ఉంది.

Advertisement

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిబ్రవరి 1న సాయంత్రం ప్లాన్ చేశారు. వెన్యూ ఎక్కడ అన్నది చెప్పలేదు కానీ ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అదే పుష్ప రాజ్ గెస్ట్ గా వస్తున్నాడని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి అల్లు అర్జున్ సొంత సినిమా అన్నట్టే. అందుకే బన్నీ గెస్ట్ గా వస్తున్నాడు.

Allu Arjun Thandel : తండేల్ రాజు కోసం పుష్ప రాజ్.. ఏమన్నా సెట్ చేశారా బాస్..!

Advertisement

Allu Arjun Thandel పుష్ప రాజ్ రాకతో తండేల్ కు ప్లస్..

తండేల్ సినిమాపై ఇప్పటికే ఒక రేంజ్ లో బజ్ ఉండగా పుష్ప రాజ్ రాకతో కచ్చితంగా తండేల్ కు ప్లస్ అయ్యేలా ఉంది. తండేల్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీగా రిలీజ్ అవుతుంది. సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగినట్టు తెలుస్తుంది. Thandel, Pushpa Raj, Naga Chaitanya, Chandu Mondeti, Allu Arjun

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి