Home » Entertainment » Raashi Khanna Instagram Pics Viral
Entertainment

Rashi Khanna : ప్రొడ్యూసర్ లూ రెడీనా ?? రాశి కన్నా క్లీవేజ్ సిగ్నల్ చూసారా ?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 7, 2022, 4:20 pm
Advertisement

Rashi Khanna : రాశి ఖన్నా తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో చిన్న పాత్ర చేయగా ఊహలు గుసగుసలాడే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో అమ్మడుకి వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. అయితే ఈ మధ్య రాశి ఖన్నా ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. హీరోయిన్స్ విషయం లో ఎక్కడో ఒక చోట బ్యాడ్ లక్ వెంటాడుతుంది. టాలెంట్ ఎంత ఉన్న సరే రాశి ఖన్నా కి సరైన హిట్ పడలేదు. తెలుగు లో ఇటీవల థ్యాంక్యూ, పక్కా కమర్షియల్ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

Advertisement

అయితే కోలీవుడ్ లో కార్తీ తో నటించినా సర్ధార్ సినిమా సూపర్ హిట్టయ్యింది. తెలుగులో కన్నా తమిళ్ లో అమ్మడు హవా కొనసాగుతోంది. ఇన్నాళ్లు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న రాశి ఖన్నా ఇప్పుడు ఏకంగా గేట్లు ఎత్తి వేసింది. ఇండస్ట్రీ లో ఎదగాలంటే స్కిన్ షో తప్పనిసరి అందుకేనేమో సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. టైట్ డ్రెస్ లో తన అందాలను చూపిస్తూ యువకుల మతులు పోగొడుతుంది రాశి ఖన్నా.

raashi khanna instagram pics viral

Advertisement

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలీవుడ్ లో యోధ సినిమాలో నటిస్తుంది. రాశి ఖన్నా తెలుగు లో కూడా ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవల సూపర్ స్టార్ ధనుష్ నటించిన తిరు సినిమాలో చిన్న పాత్రలో నటించింది. కార్తీ సర్దార్ సినిమాతో హిట్ అందుకున్న రాశి ఖన్నా కోలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. గ్లామర్ షో కి ప్రాధాన్యత ఇస్తున్న రాశి ఖన్నా కి ప్రొడ్యూసర్స్ ఇకనైనా ఛాన్స్ లు ఇస్తారేమో వేచి చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి