Raashii Khanna : మైమరిపించే అందాలతో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న రాశీ ఖన్నా.. ఫొటోలు వైరల్
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడు నవంబర్ 30, 1990న న్యూఢిల్లీలో జన్మించింది. డిగ్రీ చదువుకున్న తర్వాత, ఆమె మోడలింగ్‌లోకి ప్రవేశించి, తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టింది. 2013లో హిందీ చిత్రం మద్రాస్ కెఫేలో రూబి సింగ్ పాత్రతో సినీరంగ ప్రవేశం చేసింది. 2014లో “ఊహలు గుసగుసలాడే” చిత్రంతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది.
Raashii Khanna : మైమరిపించే అందాలతో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న రాశీ ఖన్నా.. ఫొటోలు వైరల్
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ చిన్నది. తమిళ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. అలాగే హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. రాశీ ఖన్నా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నపటికీ స్టార్ హీరోయిన్ క్రేజ్ మాత్రం అందుకోలేకపోతుంది. అంతే కాదు పెద్ద సినిమా ఆఫర్స్ కూడా ఈ చిన్నదానికి రావడం లేదు. దాంతో రాశి ఫాన్స్ కాస్తనిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ నెటిజన్స్ కు నిద్ర దూరం చేస్తుంది ఈ వయ్యారి భామ. తాజాగా ప్రకృతి ఓడిలో ఈ ముద్దుగుమ్మ కొన్ని క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఎద అందాలు చూపిస్తూ మంత్ర ముగ్ధులని చేస్తూ మైమరిపిస్తుంది ఈ భామ. ప్రస్తుతం రాశీ క్యూట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
This website uses cookies.