Home » Entertainment » Radhika Apte New Crazy Photoshoot Bollywood Heroine
Entertainment

Radhika Apte : ముదురు భామ ముద్దొచ్చే అందం.. అట్లుంటది అసలైన రాధిక తోని..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 6, 2022, 4:00 pm
Advertisement

Radhika Apte ; ఇండియన్ యాక్ట్రెస్ లో బోల్డ్ గా నటించడానికి ఏమాత్రం మొహమాటం చూపించని వారిలో రాధికా ఆప్టే ఒకరు. పాత్ర డిమాండ్ చేయాలే కానీ న్యూడ్ గా కనిపించడానికి కూడా అమ్మడు సై అంటుంది. ఆల్రెడీ ఓ హాలీవుడ్ సినిమాలో అలా చేసి అందరికి షాక్ ఇచ్చింది. అయితే ఆ సినిమా క్లిప్స్ లీక్ అవడం పట్ల కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆ క్రేజ్ తో వరుస సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.

Advertisement

తెలుగులో కూడా బాలయ్యతో ఒక సినిమా ఆర్జీవి డైరక్షన్ లో వచ్చిన రక్త చరిత్రలో కూడా నటించింది అమ్మడు. ఏజ్ బార్ అవుతున్నా సరే బాలీవుడ్ లో తన మార్క్ చూపించాలని చూస్తుంది రాధిక ఆప్టే. ఈ క్రమంలో ఫోటో షూట్స్ తో కూడా అలరిస్తుంది. లేటెస్ట్ గా లైట్ క్రీం కలర్ స్లీవ్ లెస్ జాకెట్.. క్యాజువల్ ప్యాంట్ తో అమ్మడు కనిపించింది.

Radhika Apte New Crazy Photoshoot Bollywood Heroine

Advertisement

డీజే టిల్లులో డైలాగ్ లాగా రాధిక నీకు ఇదేమైనా బాగుందా అని అడిగినట్టు ఈ అసలైన రాధికా కూడా ఈ ఏజ్ లో కూడా ఇలా ఆడియన్స్ ని డిస్ట్రబ్ చేయడం నీకు తగునా రాధిక అంటున్నారు ఆడియన్స్. మొత్తానికి రాధికా ఆప్టే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో 3 ప్రాజెక్ట్ లతో దూసుకెళ్తున్న రాధికా మరోసారి సౌత్ సినిమాలు చేస్తే బాగుంటుందని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి