Raj Tarun Lavanya Affair : రాజ్ తరుణ్ లవ్ ఎఫైర్ లో కొత్త కోణం.. అదే నిజమైతే మాత్రం ఆడియన్స్ ఎటాక్ చేయడం పక్కా..?
Raj Tarun Lavanya Affair : గత రెండు మూడు రోజులుగా యువ హీరో రాజ్ తరుణ్ లావణ్యల మీద రకరకాల వార్తలు వచ్చాయి. తనతో రాజ్ తరుణ్ 11 ఏళ్లుగా డేటింగ్ లో ఉన్నాడని.. గుడిలో సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నామని లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఐతే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రాజ్ తరుణ్ కూడా రంగంలోకి దిగాడు. లావణ్యతో లవ్ స్టోరీ నిజమే కానీ గత 7 ఏళ్లుగా ఆమెతో టచ్ లో లేనని అన్నాడు. ఆమెను పెళ్లి చేసుకున్నా.. శారీరకంగా వాడుకున్నా అన్న మాటలు అవాస్తవం అన్నది. అంతేకాదు లావణ్యకు మరొకరితో రిలేషన్ ఉందని.. అక్కడ తేడా కొట్టడంతో తనని టార్గెట్ చేసిందని అన్నాడు రాజ్ తరుణ్. ఐతే లావణ్య రాజ్ తరుణ్ మరో అమ్మాయి ప్రేమలో పడటం వల్లే తనని దూరం పెట్టాడని చెప్పుకొచ్చింది. ఐతే ఈ జరుగుతున్న తతంగం అంతా చూసి ఇదంతా ఒకవేళ కావాలని చేస్తున్నారా అని అంటున్నారు.
రాజ్ తరుణ్ కొత్త సినిమా తిరగబడరా సామి సినిమా సెట్స్ మీద ఉంది. ఈమధ్య సినిమా ప్రమోషన్స్ అన్ని ఇలా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమోషనల్ కంటెంట్ చేసి కొందరు హీరోలు ఇప్పటికే ట్రోల్స్ చేయబడ్డారు. ఒకవేళ రాజ్ తరుణ్ కూడా లావణ్యతో డేటింగ్ ఇదంతా సినిమా ప్రమోషన్స్ కోసం అయితే మాత్రం ఆడియన్స్ అతన్ని ఒక రేంజ్ లో ఆట ఆడుకుంటారు.
Raj Tarun Lavanya Affair : రాజ్ తరుణ్ లవ్ ఎఫైర్ లో కొత్త కోణం.. అదే నిజమైతే మాత్రం ఆడియన్స్ ఎటాక్ చేయడం పక్కా..?
సినిమా ప్రమోషన్స్ అంటూ ఇలా అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఒకవిధంగా ఆడియన్స్ ని మోసం చేసినట్టే అవుతుంది. అంతేకాదు పోలీసులు, కేసులు ఇలాంటి డ్రామా ఆడితే నిజంగానే పోలీసులు రంగంలోకి దిగాల్సి వస్తుంది. మరి నిజంగానే రాజ్ తరుణ్ లావణ్యలు ఇదంతా సినిమా ప్రమోషన్ కోసమే చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈమధ్య రాజ్ తరుణ్ కి మార్కెట్ పూర్తిగా పడిపోయింది. గత రెండు రోజులుగా కేవలం లావణ్యతో ఎఫైర్ ఇష్యూ మీదే అతను న్యూస్ లో ఉన్నాడు. ఇప్పుడు ఇది కూడా ఫ్రాంక్ వీడియో అని తెలిస్తే మాత్రం ఆడియన్స్ ఒక రేంజ్ లో రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
This website uses cookies.