
Raj Tarun Lavanya : లావణ్య ఇష్యూ.. వైరల్ గా మారిన రాజ్ తరుణ్ వీడియో వాళ్లని బూతులు తిడుతూ బాబోయ్ ఏంటిది అనిపించేలా..?
Raj Tarun Lavanya : యువ హీరో రాజ్ తరుణ్ లావణ్య ల ఇష్యూ రోజు రోజుకి పెద్దది అవుతుంది. తనతో 11 ఏళ్లుగా కలిసి ఉంటూ గుడిలో పెళ్లి కూడా చేసుకుని పిల్లలు కనకుండా అబార్షన్ కూడా చేయించాడని లావణ్య రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనతో నటించిన మాల్వి మల్ హోత్రా ప్రేమలో పడి తనని దూరం పెట్టాడని లావణ్య ఫిర్యాధులో రాసుకొచ్చింది.మరోపక్క రాజ్ తరుణ్ లావణ్య మీద రివర్స్ కౌంటర్ వేస్తున్నాడు. ఆమె మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉందని. ఆమెతో అంతకుముందు ప్రేమలో ఉన్న మాట వాస్తవమే కానీ పెళ్లి, అబార్షన్ ఇలాంటివి ఏమి జరగలేదని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. రాజ్ తరుణ్ పై ఇప్పటికే కేసు పెట్టగా పోలీసులు ఇటు రాజ్ తరుణ్ వైపు నుంచి అటు లావణ్య సైడ్ నుంచి విచారణ చేస్తున్నారు.
ఇదిలాఉంటే రాజ్ తరుణ్ కి సంబందించి ఒకప్పటి వీడియో వైరల్ గా మారింది. మీకో కథ చెబుతా అంటూ చిన్నప్పటి నుంచి తన ఫ్రెండ్స్ అంత లవర్స్ తో తిరుగుతుంటే నా మొహమాట కొద్ది లవర్ లేకుండా అయ్యిందని.. ఇక పేరెంట్స్ పెళ్లి చేస్తా అంటే సరేనని అన్నాను. తీరా పెళ్లి టైం కి పెళ్లి కూతురు ఒక లెటర్ పెట్టి లేచిపోయిందని.. పెళ్లికి వచ్చిన చుట్టాలు రామబ్ధుల్లా తలా ఒక మాట అన్నారని వీడియో పెట్టాడు.
Raj Tarun Lavanya : లావణ్య ఇష్యూ.. వైరల్ గా మారిన రాజ్ తరుణ్ వీడియో వాళ్లని బూతులు తిడుతూ బాబోయ్ ఏంటిది అనిపించేలా..?
ఐతే ఇది రాజ్ తరుణ్ లేటెస్ట్ సిచువేషన్ కి దగ్గరగా ఉన్నా ఇది పత వీడియో అవ్వడం విశేషం. అంతేకాదు ఈ వీడియో కూడా ఒక సినిమా ప్రమోషన్స్ కోసం చేసినట్టుగా తెలుస్తుంది. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం లో తప్పెవరిది అన్నది ఇంకా పోలీసులు నిర్ణయించలేదు. అసలే కెరీర్ సరిగా లేక సినిమాల పరంగా వెనకపడ్డ రాజ్ తరుణ్ ఇప్పుడు లావణ్య ఇష్యూతో మరింత దెబ్బ పడేలా ఉంది.
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తుపై బీజేపీ ఎంపీ…
MS Dhoni Retirement : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అంటే గుర్తుకు…
This website uses cookies.