Home » Entertainment » Raj Tarun Offers 5 Crores To Lavanya To Withdraw Case
Entertainment

Raj Tarun Lavanya : లావణ్యని వదిలించుకోవడానికి 5 కోట్లు.. రాజ్ తరుణ్ కేసులో ఉచ్చుబిగించేలా ట్విస్టులు..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: July 15, 2024, 6:00 pm
Advertisement

Raj Tarun Lavanya : గత వారం రోజులుగా రాజ్ తరుణ్ లావణ్యల ఇష్యూ మీడియాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తో తనకు ఎప్పుడో పెళ్లైని తనకు చాలా సార్లు అబార్షన్ కూడా చేయించాడని అతని ప్రేమ తనకు కావాలని అంటుంది లావణ్య. రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్ హోత్రాత్ మాయలో పడి తనని వదిలేశాడని.. అతనికి చాలామందితో రిలేషన్ ఉందని లావణ్య చేస్తున్న కామెంట్స్ అందరిని సర్ ప్రైజ్ చేస్తున్నాయి.ఈమధ్యనే ఈమె కేసుని లాయర్ దిలీప్ సుంకర తీసుకోగా తన క్లైంట్ కు న్యాయం చేస్తానని అంటున్నారు ఆయన. ఇక లేటెస్ట్ గా లావణ్య మరో సంచలన విషయాన్ని బయట పెట్టింది.

Advertisement

Raj Tarun Lavanya రాజ్ తరుణ్ పై బిగుస్తున్న ఉచ్చు..!

రాజ్ తరుణ్ తరపున కొందరు తనని డబ్బుతో కొనేయాలని చూస్తున్నారని చెప్పింది. తనకు ఫోన్ చేసి 5 కోట్లు ఇస్తే మ్యాటర్ ఇంతటితో వదిలేయాలని అంటున్నారని చెప్పింది. యువ హీరో రాజ్ తరుణ్ ఈ విషయంపై స్పందించిన తీరు మొదట్లో నమ్మేలా ఉన్నా ఆ తర్వాత అతను మీడియాకు దొరకట్లేదు. లావణ్యతో కొన్నాళ్లు రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే కానీ పెళ్లి, అబార్షన్ ఇదంతా ట్రాష్ అని అంటున్నాడు. ఐతే మరోపక్క లావణ్య మాత్రం రాజ్ తరుణే తన భర్త తను లేకపోతే తాను జీవించలేనని అంటుంది.

Raj Tarun Lavanya : లావణ్యని వదిలించుకోవడానికి 5 కోట్లు.. రాజ్ తరుణ్ కేసులో ఉచ్చుబిగించేలా ట్విస్టులు..!

Advertisement

లావణ్యకు 5 కోట్ల ఆఫర్ కూడా ఇచ్చారట. ఒకవేళ దానికి ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెకు చెబుతున్నారట. మొత్తానికి హీరో రాజ్ తరుణ్ బాగోతం మొత్తం ఇప్పుడు అందరికీ తెరచిన పుస్తకం అయ్యింది. అసలే కెరీర్ సరిగా లేక సతమతమవుతున్న ఈ టైం లో లావణ్య కేస్ రాజ్ తరుణ్ ని సమస్యల్లో పడేసింది. ఐతే ఇష్యూని మరీ లాగకుండా సైలెంట్ గా క్లోజ్ చేయించాలని తెగ ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. లావణ్య ఎలాగైనా రాజ్ తరుణ్ కి శిక్ష పడేలా చేస్తుందా లేక కాంప్రమైజ్ అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి