Rajamouli : RRR విలన్ చనిపోవడానికి సరిగ్గా గంట ముందు రాజమౌళి తో ఫోన్ కాల్ ?

Advertisement
Advertisement

Rajamouli : గత ఏడాది విడుదలైన “RRR” ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లిన సినిమా “RRR”. అటువంటి ఈ సినిమాలో బ్రిటిష్ ఆఫీస్ స్టాట్ పాత్ర పోషించిన హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సన్ మే 22వ తారీకు మృతి చెందడం జరిగింది. షూటింగ్ సెట్ లోనే ఆయన మరణించినట్లు తెలుస్తోంది.

Advertisement

Rajamouli exactly an hour before the death of the RRR villain

స్టీవెన్ సన్ “థోర్” మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులకి చేరువ అయ్యారు. ఐర్లాండ్ కి చెందిన ఈయన..మొదట బుల్లితెరలో రాణించటం జరిగింది. ఆ తర్వాత ది థియరీ ఆఫ్ లైట్ సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. థోర్ సిరీస్ ద్వారా విశేషమైన గుర్తింపు లభించింది. థోర్ సినిమా చూసే రాజమౌళి “RRR” లోని స్కాట్ పాత్రకి స్టీవెన్ సన్ నీ ఎంపిక చేయటం జరిగింది. ఇదిలా ఉంటే సరిగ్గా చనిపోవటానికి గంట ముందు స్టీవెన్ సన్… రాజమౌళితో ఫోన్ లో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతుంది.

Advertisement

మేటర్ లోకి వెళ్తే రాజమౌళి నెక్స్ట్ చేయబోయే మహేష్ బాబు సినిమా గ్లోబల్ ప్రాజెక్టు కావడంతో దానిలో ఏదైనా పాత్ర ఉంటే తనని ఎంపిక చేయాలని స్టీవెన్ సన్ జక్కన్న ని అడిగినట్లు టాక్. కాగా స్టీవెన్ సన్ మృతి పట్ల “RRR” టీం ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపింది. “RRR” టీంలోని మా అందరికీ ఇది షాకింగ్ న్యూస్. రెస్ట్ ఇన్ పీస్. స్టీవెన్ సన్… మీరు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు… సార్ స్కాట్”అని ట్వీట్ చేయటం జరిగింది. స్టీవెన్ సన్ మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్ సైతం సంతాపం వ్యక్తం చేయడం జరిగింది.

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

3 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

4 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

5 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

6 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

7 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

8 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

9 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.