Rajinikanth : నాకు ఊపిరి తీసుకోవాలంటే భయంగా ఉంది.. రజనీకాంత్ అలా మాట్లాడేశాడేంటి?
Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయనకి ఈ భాష ఆ భాష అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ రజనీకాంత్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. రజనీకాంత్ ఆ మధ్య రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారు. కాని ఆరోగ్యం సహకరించక తప్పుకున్నారు. ప్రస్తుతం సినిమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందతున్నారు. అయితే ఎన్నికల వేళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఊపిరి తీసుకోవాలన్నా భయమేస్తుందటూ కామెంట్స్ చేశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న రజనీకాంత్.. ముందుగా ఎందరో ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్స్‌కి కృతజ్ఞత తెలియజేశారు.
గతంలో కావేరీ ఆసుపత్రి ఎక్కడ అని ఎవరినైనా అడిగితే, కమల్ హాసన్ వాళ్ల ఇంటి దగ్గర అని చెప్పేవాళ్లు. కాని ఇప్పుడు కమల్ హాసన్ వాళ్ల ఇల్లు కావేరీ ఆసుపత్రి దగ్గర అని చెబుతున్నారు. నేను ఇది జనరల్‌గా చెప్పాను. మళ్లీ ఈ విషయంలో నాకు, కమల్‌కి ఏవో విబేధాలు ఉన్నాయని రాయోద్దు. మీడియా వాళ్ల ముందు మాట్లాడాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచింల్సి వస్తుంది. కెమెరాలని చూస్తున్న కూడా భయంగా ఉందని సరాదగా కామెంట్ చేశారు రజనీకాంత్. గతంలో తాను పలు ఆసుపత్రులలో చికిత్స తీసుకున్నట్టు చెప్పారు. వారి వలనే ఇప్పుడు సంతోషంగా ఉన్నట్టు కూడా తెలియజేశారు.
Rajinikanth : నాకు ఊపిరి తీసుకోవాలంటే భయంగా ఉంది.. రజనీకాంత్ అలా మాట్లాడేశాడేంటి?
అసలే ఎన్నికల సమయం. నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నా అన కూడా రజనీకాంత్ సరదగా అన్నారు. ఇక తలైవా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్’ చేస్తుండగా, ఈ మూవీ తెలుగులో ‘వేటగాడు’ పేరుతో ప్రేక్షకులని అలరించనుంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మార్చి చివరికి ఈ మూవీ చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. ఈ సినిమా పూర్తైన తర్వాత స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటిస్తారు సూపర్ స్టార్
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
This website uses cookies.