Rakshit Shetty Rashmika Mandanna Tweets About Belageddu Song
రష్మిక మందాన్న, రక్షిత్ శెట్టి ప్రేమ, పెళ్లి వరకు వెళ్లిన వ్యవహారం, బ్రేకప్ కథలు ఇలా అందరికీ తెలిసిందే. కిరిక్ పార్టీ సినిమాతో రష్మిక మందాన్న, రక్షిత్ నటించారు. ఆ క్రమంలోనే ఇద్దరూ ఒక్కటయ్యారు. ప్రేమలో మునిగి తేలి నిశ్చితార్థం వరకు వ్యవహారం వెళ్లింది. అయితే రష్మికకు టాలీవుడ్‌లో మంచి ఆఫర్లు రావడం, స్టార్‌గా ఎదుగుతుండటంతో ప్రేమ, పెళ్లికి దూరంగా ఉండాలని ఫిక్స్ అయింది.
Rakshit Shetty Rashmika Mandanna Tweets About Belageddu Song
అందుకే రక్షిత్ శెట్టితో జరిగిన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంది. అప్పట్లో ఈ వ్యవహారం బాగానే వైరల్ అయింది. రష్మిక చేసిన పనికి కన్నడిగులు బాగానే హర్ట్ అయ్యారు.కెరీర్ కోసం ప్రేమను, ప్రేమించిన వాడిని మోసం చేస్తావా? అంటూ అప్పట్లో బాగానే ఫైర్ అయ్యారు. అయితే రష్మిక బ్రేకప్ విషయంపై రక్షిత్ శెట్టి ఆ మధ్య మాట్లాడుతూ.. జరిగిందేదో జరిగింది.. అదే పట్టుకుని వేలాడలేం కదా.. ముందుకు సాగాలంటూ చెప్పుకొచ్చాడు.
తాజాగా రష్మిక ఓ ట్వీట్ చేస్తూ.. రక్షిత్ శెట్టిని ట్యాగ్ చేసింది. తన మొదటి సాంగ్ వంద మిలియన్లను చేరుకుందని సంతోషంగా రక్షిత్ శెట్టి, కిరిక్ పార్టీ యూనిట్‌ను ట్యాగ్ చేసింది. అప్పటి రోజులు ఇంకా గుర్తున్నాయంటూ రష్మిక ఎమోషనల్ అయింది. అలా తనను ట్యాగ్ చేయడంతో రక్షిత్ రియాక్ట్ అయ్యాడు. ఇంకా ఇంకా ఇంకా పైపైకి ఎదుగుతూ ఉండు అమ్మాయి.. నీ కలలన్నీ నిజం కావాలంటూ రక్షిత్ శెట్టి ట్వీట్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.