rakul preet singh funny game
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఓ వైపు ఊపిరి సలపనంత బిజీగా ఉంటూ కూడా తన ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు సోషల్ మీడియాలో ఏదో ఒకపోస్ట్ చేస్తూనే ఉంటుంది. నిత్యం ఫ్యాన్స్‌తో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. వ్యాయామం, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలే కాకుండా అప్పుడప్పుడు సరదాగా కొన్ని ఆటలు కూడా ఆడుతూ ఉంటుంది.
ఎలాంటి ప్రశ్నలు అయినా అడగండి అంటూ అప్పుడప్పుడు నెటిజన్లు సవాళ్లు విసురుతూ ఉంటుంది. ఈ మధ్య సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో వింత ఆటలు ఆడుతున్నారు. ఎలాంటి ఫోటోలు అడిగినా కూడా పంపిస్తామని చాలెంజ్ విసురుతున్నారు. ఇంకొందరు వెరైటీ ఆటలను ఆడుతున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ ఓ కొత్త రకంగా ఆటను ఆడింది. గిబ్బరిష్ అంటూ ఏదో భాషలో ఉండే వాటిని గుర్తు పట్టాలి.
rakul preet singh funny game
ఏదో ఒక భాషలో కొన్ని ప్రశ్నలను సంధిస్తుంటారు. వాటికి సరైన ఇంగ్లీష్ పదాలను చెప్పాలి. తాజాగా అదే క్రమంలో ఓ ప్రశ్న రకుల్ ప్రీత్‌కు ఎదురైంది. అంతకు ముందు ఆమె అన్నింట్లో ఫెయిల్ అయింది. అయితే ఒకటి మాత్రం కరెక్ట్‌గా చెప్పింది. నువ్ నా గర్ల్ ఫ్రెండ్‌గా ఉంటావా? అని సరైన సమాధానాన్ని రకుల్ చెప్పింది. అయితే మామూలుగా అయితే ఓ అమ్మాయి ఇంకో అమ్మాయిని అలా అడగలేదు.. కానీ ఇప్పుడు రకుల్ అడిగింది. అదే విషయాన్ని రకుల్ చెబుతూ.. ఆన్సర్ చెప్పాను కానీ అలాంటిది నేను అడగలేను.. ఎవ్వరికీ చెప్పలేను అంటూ రకుల్ కామెంట్ చేసింది
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
This website uses cookies.