Rakul Preet Singh Gym and Workout Looks and Videos
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కోసారి తన లుక్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. అప్పుడే బబ్లీ బబ్లీగా కనిపిస్తుంది. అప్పుడే ఎండిపోయిన చీపురు పుల్లలా అనిపిస్తుంది. రకుల్ లుక్స్ మీద ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. రకుల్ సైతం తన లుక్స్ మీద వచ్చే ట్రోల్స్‌ను సీరియస్‌గా తీసుకుంటుంటుంది. తన బాడీ తన ఇష్టం అంటూ ట్రోలర్స్‌కు ఘాటుగా రిప్లై ఇస్తుంటుంది. ఇక నెట్టింట్లో తన మీద జరిగే నెగెటివ్ కామెంట్ల మీద కూడా స్పందిస్తుంటుంది. ఆ మధ్య కారులో సెషన్, నడిరోడ్డు మీద నడుస్తూ వెళ్లడం, మెడికల్ షాపులో సాధారణ యువతిలా తిరగడం ఇలా ఎన్నో సందర్భాల్లో ఆమె మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచింది.
వాటిపై రకుల్ స్పందించిన తీరు మరింత వివాదాస్పదానికి దారి తీశాయి. అలా రకుల్ ఎప్పుడూ కూడా ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటుంది. ఇక రకుల్ ఇంటి విషయంలోనూ ఎన్నో రకాల వాదనలు వినిపిస్తుంటాయి. రకుల్‌కు భారీ బంగ్లాను టాలీవుడ్ హీరో గిఫ్టుగా ఇచ్చాడని, అది రానా అంటూ ఎన్నో రూమర్లు వచ్చాయి. ఆ రూమర్ల మీదా రకుల్ స్పందించింది. ఎవరో ఎందుకు ఇస్తారు.. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే కొనుక్కున్నాను అంటూ రకుల్ రూమర్లకు పుల్ స్టాప్ పెట్టేసింది. ఇక రకుల్ జిమ్‌లోనే ఎక్కువగా ఉంటుంది. రకుల్ సొంతంగా జిమ్‌లను మెయింటైన్ చేస్తుంటుంది. ఇక రకుల్ ఉంటే సెట్స్లో లేదంటే జిమ్ సెంటర్‌లో అన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడూ వర్కవుట్లు చేసుకుంటూనే కనిపిస్తుంది. ఇక చివరకు రకుల్ మరీ బక్క పల్చగా మారిపోయింది.
Rakul Preet Singh Gym and Workout Looks and Videos
అలా రకుల్ లుక్స్, ఫోటో షూట్ల మీద ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. ఇక తాజాగా ఆమె జిమ్ నుంచి బయటకు వచ్చిన ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో మరీ బిగుతుగా ఉన్న దుస్తులు ధరించడంతో అన్నీ ప్రైవేట్ పార్టులు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు అంతా దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
This website uses cookies.