Rakul Preet Singh : వామ్మో రకుల్ రచ్చ మామూలుగా లేదే.. అందాల జాతర అంటే ఇదే

Advertisement
Advertisement

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ నెట్టింట్లో చేసే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రకుల్ ప్రీత్ అందాల జాతర మామూలుగా ఉండదు. బికినీలో రకుల్ చేసే రచ్చ అయితే నెట్టింట్లో మంటలు పుట్టించేస్తుంది. ఆ మధ్య మాల్దీవుల్లో రకుల్ తన ఫ్యామిలీతో వేసిన వెకేషన్, పక్కనే తమ్ముడున్నా కూడా బికినీలో కనిపించిన తీరుకు అందరూ షాక్ అయ్యారు. ఇక రకుల్ తన తడిసిన అందాలను సెల్ఫీలో బంధించి వాటిని నెట్టింట్లో వదలడంతో తెగ వైరల్ అయ్యాయి.

Advertisement

అయితే రకుల్ బాడీ మీద రకరకాల ట్రోలింగ్స్ కనిపిస్తుంటాయి. రకుల్ తన ఫిట్ నెస్ మీద శ్రద్ద ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ వర్కవుట్ల మీద ఫోకస్ పెడుతుంది. జిమ్‌లోనే సమయాన్ని గడుపుతూ ఉంటుంది. అయితే రకుల్ ఆ మధ్య మరీ బక్క చిక్కి పోయింది. దీంతో ఆమె మీద నెట్టింట్లో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. బక్క చిక్కిన రకుల్.. చేసిన ఫోటో షూట్ చేసి అందరూ ట్రోలింగ్ చేశారు. అయితే రకుల్ మాత్రం వీటన్నంటిని పట్టించుకోలేదు. తన వర్కవుట్ల మీద ఫోకస్ పెట్టేసుకుంది.

Advertisement

Rakul Preet Singh Latest Photoshoot

రకుల్ బక్క చిక్కి పోవడంతో అభిమానులు సైతం పెదవి విరిచారు. ఇక రకుల్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. నియమాలు, పద్దతులతో రకుల్ తన చుట్టు పక్కల వారిని కూడా హింసింస్తుందట. ఈ విషయంలో మంచు లక్ష్మీ రకుల్ మీద నానా సెటైర్లు వేస్తుంటుంది. రకుల్‌తో రెస్టారెంట్‌కు వెళ్తే ఏమీ తిననివ్వదని చెబుతుంటుంది మంచు లక్ష్మీ. అయితే రకుల్ ఈ మధ్య మాత్రం కాస్త పర్వాలేదనిపిస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

రకుల్ తన ఎద అందాలను నెట్టింట్లో ప్రదర్శించేసింది. రకుల్ హాట్ ఫోటో షూట్ చూసి అందరూ ఆశ్చర్యపోతోన్నారు. ఇక ఇందులో రకుల్ తన ఎద అందాలను కనిపించి కనిపించనట్టుగా చూపించేసింది. దీంతో రకుల్ దెబ్బకు నెట్టింట్లో అగ్గారాజేసుకున్నట్టు అయింది. ఇప్పుడు రకుల్‌కు తెలుగులో అవకాశాలు లేవు. రకుల్ అన్నీ కూడా బాలీవుడ్ చిత్రాలే చేస్తోంది.

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

3 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

4 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

5 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

6 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

7 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

8 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

9 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.