Rakul Preet Singh Latest Workout Video
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. కానీ తెలుగులో రకుల్‌కు ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. రకుల్ అంతా కూడా బాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టేసింది. బాలీవుడ్‌లో రకుల్ వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఈ మధ్యే ఒక చిత్రం ఓటీటీలో వచ్చేసింది. అజయ్ దేవగణ్‌తో కలిసి రకుల్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తోంది.
అయితే రకుల్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా వర్కవుట్లు మాత్రం మానడం లేదు. తాజాగా ఆమె వర్కవుట్లు చేసిన విధానం చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అటాక్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ వర్కవుట్ వీడియోను రకుల్ షేర్ చేసింది. ఇందులో అటాక్ చాలెంజ్ అంటూ అందరినీ సవాల్ చేసింది.
Rakul Preet Singh Latest Workout Video
ఇదే అటాక్ చాలెంజ్.. టైగర్ ష్రాఫ్, జాక్వెలిన్‌ను ఈ చాలెంజ్ స్వీకరించవల్సిందిగా సవాల్ విసురుతున్నాను. దీన్ని స్వీకరించి.. మిగతా వాళ్లకు విసరాలి.. అదిరిపోయే వర్కవుట్ వీడియోను షేర్ చేయండి.. అందరినీ ట్యాగ్ చేయండి.. అందులో బెస్ట్ వీడియోను నేను షేర్ చేస్తాను.. అంటూ రకుల్ తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ వీడియోలో రకుల్ పెద్ద పెద్ద టైర్లను లేపి అవతల పారేసింది.
New Sim Card Rules : ఇకపై విచ్చలవిడిగా సిమ్ కార్డులు తీసుకునేందుకు అనుమతి లేదు. అంతేకాదు ఒకరి ఐడీ…
Annadata Sukhibhava Scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతోంది.…
Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత - బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో ప్రేమలో ఉందన్న వార్తలు సినీ వర్గాల్లో…
PMEGP : ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ (PMEGP) దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కేంద్ర…
Green Leafs Vegetables : ప్రతిరోజు మీరు తినే ఆహారాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారంటే,మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాంటి…
American Dates : సాధారణంగా ఖర్జూరాల గురించి వినే ఉంటారు. కానీ, అమెరికన్ ఖర్జూరాల గురించి చాలా తక్కువ మందికి…
kubera Movie Review : ఈరోజు భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రం కుబేర.…
Today Gold Price : గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు ప్రతిరోజూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. 24 క్యారెట్ల…
This website uses cookies.