Rakul Preet Singh News pics
Rakul Preet Singh : అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయినప్పటికీ ఒకప్పుడు తెలుగు సినిమాలతో చాలా బిజీగా ఉండేది. అమ్మడు మొదట్లోనే చాలా తొందరగా మంచి హీరోయిన్ గా క్రేజ్ అందకుంది. వీలైనంత వరకు మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ అందుకుంది. చివరిగా తెలుగులో కొండపొలం సినిమా చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు టాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది. అయితే బాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మకు అరడజను సినిమాలు ఉన్నాయి.
ఇటీవలి కాలంలో రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అందాల రచ్చ చేస్తుంది. ఈ అమ్మడు వీలున్నప్పుడల్లా అందాలు ఆరబోస్తూ నానారచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ రెయిలింగ్ పై కూర్చొని అందాలు ఆరబోస్తుంది. స్టన్నింగ్ లుక్‌లోరకుల్ అందాల ఆరబోత కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఈ అమ్మడి అందాల రచ్చకు ప్రతి ఒక్కరు మంత్రముగ్ధులు అవుతున్నారు. తాజాగారకుల్ గ్లామర్ షో పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rakul Preet Singh News pics
పెద్ద హీరోలతో అవకాశాలు అందుకునే రేంజ్ కు వచ్చేసరికి రకుల్ తడబడింది. ముఖ్యంగా కిక్ 2, స్పైడర్ వంటి సినిమాల విషయంలో కథ కాన్సెప్ట్ గురించి పెద్దగా పట్టించుకోకుండా ఓకే చేసేసింది. దీంతో ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకున్నాయి. ఆ తరువాత అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. రకుల్ మళ్ళీ ట్రాక్ లోకి రావాలని గ్లామర్ డోస్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలవాలని చూస్తునప్పటికి పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. అమ్మడు ఎలాంటి హాట్ స్టిల్ ఇచ్చినా కూడా గతంలో మాదిరిగా నెటిజన్లు పట్టించుకోవడం లేదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.