
rakul preet singh shakes the internet
Rakul Preet Singh : గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలి కాలంలో సెన్సేషన్‌గా మారుతుంది. ఒకవైపు బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ చేసే అందాల ఆరబోతకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. ప్రస్తుతం రకుల్ కవర్ పేజ్ కోసం గ్లామరస్‌గా ఫొటో షూట్ చేసింది. క్యూట్ లుక్‌లో అందాలు ఆరబోస్తూ ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చకు ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. ఎంత అందంగా ఉన్నావు అంటూ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. రకుల్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ఈ ముద్దుగుమ్మ ఇలా ఫొటో షూట్స్ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్.. బీటౌన్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన 7 సినిమాలు 2022లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో 6 చిత్రాలు బాలీవుడ్ మూవీస్ కావడం విశేషం. ఛత్రీవాలీ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్‌గా కనిపించనున్నట్లు తెలిసిందే. దీంతోపాటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘రన్ వే-34’, అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రాలతో ‘థ్యాంక్ గాడ్’, ఆయుష్మాన్ ఖురానా సరసన ‘డాక్టర్ జీ’, అటాక్‌తో పాటు మరొక చిత్రంలో నటిస్తోంది.
rakul preet singh shakes the internet
నేను నటించిన 7 సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. వాటిలో 6 హిందీ చిత్రాలే. ఆ సినిమాలన్నింటిని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాను. ప్రతీ చిత్రం కొత్త జోనర్‌లో తెరకెక్కింది. ‘ఛత్రీవాలీ’లో టెస్టర్ పాత్రను పోషించగా, ‘రన్ వే-34’లో ఫైలెట్‌గా కనిపిస్తాను. అలాగే ‘అటాక్’ సైన్స్ ఫిక్షన్ చిత్రం కాగా, ‘డాక్టర్ జీ’లో గైనకాలజిస్ట్ రోల్ చేస్తున్నాను. గత రెండేళ్లుగా ఈ సినిమాల షూటింగ్ జరిగింది. థియేటర్లలో ఈ సినిమాలు ఎప్పుడెప్పుడూ విడుదల అవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.’ అని కూల్ బ్యూటీ ఇటీవల చెప్పుకొచ్చింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.