
rakul preet singh stunning looks viral
Rakul Preet Singh : టాలీవుడ్‌లో రచ్చ చేసిన రకుల్ కొన్నాళ్లుగా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి కిట్టిలో అరడజనుకి పైగా హిందీ చిత్రాలు ఉన్నాయి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ భామ బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి అక్కడ కూడా తన ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడ్డది. ఈ భామ ఇటీవలే విడుదలైన అటాక్‌తో హిందీ ఆడియెన్స్ ను పలుకరించింది. ప్రస్తుతం రన్ వే 34 సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఏప్రిల్ 29న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో రకుల్ ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. రన్ వే మూవీలో రకుల్ పైలట్ తాన్యా అనే రోల్ చేస్తున్నారు. ఈ మూవీలో అజయ్ దేవ్ గణ్, అమితాబ్ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రకుల్ కొద్ది రోజులుగా వెరైటీ డ్రెస్సులలో తెగ రచ్చ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ అందాచందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. తాజాగా రకుల్ స్టన్నింగ్ లుక్స్ చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. అమ్మడి క్యూట్‌నెస్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రకుల్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
rakul preet singh stunning looks viral
రకుల్ ప్రీత్ సింగ్.. హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యింది తెలుగులోనే అయినా.. ప్రస్తుతం తన చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. గత కొంతకాలంగా వరుస హిందీ సినిమా ఆఫర్లు అందుకుంటూ.. బాలీవుడ్‌లోనే బిజీ అయిపోయింది ఈ భామ. తాజాగా ఈ భామ ఓ తమిళ చిత్రానికి సైన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో అజిత్‌కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్‌ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు పూర్తయి, కథ నచ్చడంతో రకుల్ ఓకే చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.