రామ్ చరణ్, తన అక్క హనీ (సుష్మిత), చెల్లి స్వీటీ (శ్రీజ)లతో ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. తాజాగా సుష్మిత, చెర్రీల మధ్య ఉన్న బంధం గురంచి మీడియా ముందు మాట్లాడారు. సుష్మిత వెబ్ సిరీస్‌లు నిరిస్తోన్న సంగతి తెలిసిందే. గోల్డెన్ బాక్స్ అంటూ కొత్తగా ఓ సంస్థను పెట్టి ఓ చిత్రాన్నితెరకెక్కించిన సంగతి తెలిసిందే. షూట్ అవుట్ ఏ లయర్ అంటూ ఓ సినిమాను ప్రేక్షకులకు అందించబోతోంది.
ఈ మూవీ జీ5 యాప్‌లో రాబోతోంది. ఈ మేరకు నేడు చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఆ ఈవెంట్‌లో సుష్మిత మాట్లాడుతూ రామ్ చరణ్‌తో ఉన్న బంధం గురించి చెప్పుకొచ్చింది. ఈ సినిమాకు రామ్ చరణ్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మరిచిపోలేను.. ఈ సినిమా అనే కాదు.. నా జీవితంలో వచ్చిన ప్రతీ ముఖ్యమైన సంఘటన, కష్టనష్టాల్లో ప్రతీ దాంట్లో నాకు అండగానే నిలబడ్డాడు అంటూ రామ్ చరణ్‌పై ప్రేమను కురిపించింది సుష్మిత.
రామ్ చరణ్ తన అక్క గురించి మాట్లాడుతూ.. మా ఫ్యామిలీ మిమ్మల్ని ఎప్పుడూ ఎంటర్టైన్ చేసేందుకు ఏదో రకంగా ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు అక్క ఇలా వెబ్ సిరీస్‌లతో వస్తోంది. తాను ఎప్పుడూ ఓ ఫైటర్. రంగస్థలం సినిమాకు క్యాస్టూమ్ డిజైనర్‌గా పని చేసింది. మా ప్రొడక్షన్ హౌస్‌లో వచ్చిన మొదటి సినిమా ఖైదీ నెంబర్ 150కి కూడా పని చేసింది.. అయితే సెట్‌లో ఏదైనా జరిగితే మన వాళ్ల మీద అరవలేము.. ఎందుకంటే ఇంటికెళ్లి మళ్లీ మన మొహాలు మనం చూసుకోవాల్సి వస్తుంది.. కానీ డాడీ మాత్రం నన్ను తిట్టేవాడు.. నాకు ఏదైనా కోపం వస్తే.. ఎవరిని తిట్టాలో తెలీక హనీ అక్కనే తిట్టేవాడిని. అన్నీ భరించేది లవ్యూ అక్క అంటూ ఎమోషనల్ అయ్యాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.