
Ram Charan And Upasana scan report leaked
Ram Charan – Upasana : ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. పెళ్లి అయ్యి పదేళ్ల అవుతున్న ఇంత వరకి ఉపాసన గుడ్ న్యూస్ చెప్పలేదు. అయితే ఇటీవలే ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు మెగాస్టార్ చిరంజీవి. త్వరలోనే రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీంతో మెగా వారసుడు వస్తున్నాడు
అంటూ ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. అయితే ఉపాసనకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ప్రస్తుతం ఉపాసన ఐదవ నెల పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఉపాసన స్కాన్ రిపోర్ట్స్ ఆధారంగా ఆమెకు కవల పిల్లలు ఉన్నట్లు కన్ఫర్మ్ అయిందట. దీంతో ఈ న్యూస్ నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యామిలీకి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. లేటుగా చెప్పిన లేటెస్ట్గా గుడ్ న్యూస్ చెప్పింది
Ram Charan And Upasana scan report leaked
ఉపాసన అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మెగా ఫాన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఒక పాప, ఒక బాబు పుడితే మెగాస్టార్ కల నెరవేరుతుందని నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరీ దీనిపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మెగా వారసుడు బయటకు రాక ముందు నుంచే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాడు. పెళ్లి అయ్యాక పదేళ్లకు ఉపాసన గుడ్ న్యూస్ చెప్పడంతో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.