Ram Charan : వైరల్ అవుతున్న రామ్ చరణ్ కూతురు 'క్లింకారా' ఫోటో... నాన్న పోలికలతో ఎంత ముద్దుగా ఉందో చూడండి..!
Ram Charan : మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ Ram Charan daughter klinkara కూతురు పుట్టగానే అదృష్టం కలిసి వచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆ అదృష్ట దేవత మొఖం చూడడానికి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే రామ్ చరణ్ మాత్రం” క్లిం కారా ” klinkara ముఖాన్ని మీడియాకి చూపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. అయితే తాజాగా అన్ స్టాపబుల్ షో కి వెళ్ళిన రామ్ చరణ్ ని Ram Charan , Balakrishna బాలయ్య బాబు క్లింకార ఫోటోని klinkara అందరికీ ఎప్పుడు చూపిస్తామని అడిగాడు. అయితే దీనికి సమాధానంగా “ఒక సెలబ్రిటీ కొడుకుగా నేను ఎంతో స్వేచ్ఛని కోల్పోయాను నా బిడ్డకు అలాంటి పరిస్థితి రానివ్వను. అందుకే ఆమె ముఖాన్ని చూపించడం లేదని ఈ సందర్భంగా రామచరణ్ Ram Charan చెప్పాడు. అయితే రామ్ చరణ్ చెప్పిన దాంట్లో కూడా ఒక లాజిక్ ఉంది. ఎందుకంటే సెలబ్రిటీల కొడుకు కూతుర్లకు అందరు పిల్లలకు దొరికే స్వేచ్ఛ దొరకడం లేదు. స్పెషల్ గా చూస్తారు. అదే అందరికీ ఉండేటువంటి స్వేచ్ఛ ఉంటేనే బాల్యాన్ని చూడగలుగుతారు.
Ram Charan : వైరల్ అవుతున్న రామ్ చరణ్ కూతురు ‘క్లింకారా’ ఫోటో… నాన్న పోలికలతో ఎంత ముద్దుగా ఉందో చూడండి..!
తాజాగా నిన్న విమానాశ్రమంలో లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు రామ్ చరణ్ క్లింకార ఉన్న వీడియో లీక్ అయింది. ఇక ఇన్ని రోజులు మీడియాకు కనపడకుండా తీసుకున్న జాగ్రత్తలు అన్ని వృధా అయిపోయాయి. చూడడానికి చాలా క్యూట్ గా ఉంది. అచ్చు దిద్దినట్లుగా వారి నాన్న పోలికలే వచ్చాయని వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. క్లింకార పుట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో సంతోషకరమైన వార్తలే వస్తున్నాయి. ఇక క్లింకార తాత అయిన చిరంజీవికి పద్మ విభూషణ్ తో పాటుగా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఘనత వచ్చింది. ఇక అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రామ్ చరణ్ కి ఆస్కార్ అవార్డు రాగ , పవన్ కళ్యాణ్ అయితే రాజకీయాలలో ప్రభంజనం సృష్టించి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా నేషనల్ లెవెల్ లో రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిపోయారు.
రామ్ చరణ్ Ram Charan మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి కూడా ఈ పాప అడుగు పెట్టినప్పుడే జరిగింది. ఇక కొణిదల నిహారిక నిర్మాతగా సక్సెస్ అవ్వగా నాగబాబు ఆంధ్ర ప్రదేశ్ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఇంతటి విజయాలను అందుకున్న మెగా ఫ్యామిలీకి దిష్టి పెట్టారు అనుకుంటా అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, రాంచరణ్ సినిమా గేమ్ డేంజర్ ఫ్లాప్ రావడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో వీరికి ఎలా ఉండబోతుంది అనే సందేహం అభిమానులలో ఉంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమా తన కెరియర్లో మరో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని రామ్ చరణ్ బలంగా నమ్ముతున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన సెట్ చేసుకున్నటువంటి కాంబినేషన్స్ చూస్తే ఇండియా బాక్స్ ఆఫీస్ నీ ఊపేసే రేంజ్ లో ఉన్నాయి.
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
This website uses cookies.