
Ram Charan Balakrishna : ఇండస్ట్రీకి మనం సక్సెస్ ఇవ్వాలి.. రాం చరణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్ కిక్..!
Ram Charan Balakrishna : బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ షో ప్రస్తుతం నాలుగో సీజన్ జరుపుకుంటుంది. ఈ షోకి లేటెస్ట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చాడు. అన్ స్టాపబుల్ షో కోసం వచ్చిన రామ్ చరణ్ ని ఆత్మీయంగా దగ్గర తీసుకున్నారు బాలకృష్ణ. అంతేకాదు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ రెండు సినిమాలు హిట్ అవ్వాలని అన్నారు…
Ram Charan Balakrishna : ఇండస్ట్రీకి మనం సక్సెస్ ఇవ్వాలి.. రాం చరణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్ కిక్..!
ఇండస్ట్రీకి మనం సక్సెస్ ఇవ్వాలి. ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరు కాయల్లా వర్ధిల్లాలి అని బాలకృష్ణ రామ్ చరణ్ తో షేక్ హ్యాండ్స్ ఇస్తూ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సంక్రాంతికి బాలకృష్ణ డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఐతే పోటీ సినిమాల మధ్యే కానీ తమ మధ్య కాదని ఇద్దరు ఎంతో ప్రేమగా పలకరించుకున్నారు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి రామ్ చరణ్ మొదటిసారి గెస్ట్ గా వచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Viral video : టాలీవుడ్‌లో కిసిక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీలీల తన అందంతోనే కాదు, అద్భుతమైన నటన, ఎనర్జీతో…
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రివర్గ విస్తరణ గురించే చర్చ నడుస్తోంది. అటు ఢిల్లీ…
Vijay Deverakonda : సినీ నటుడు విజయ్ దేవరకొండ స్వగ్రామస్తులతో భావోద్వేగపూర్వకంగా మాట్లాడి అందరి హృదయాలను హత్తుకున్నారు. తనకు సొంతూరుతో…
T Ration App : తెలంగాణ Telangana రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రూపొందించిన T Ration App సామాన్య ప్రజలకు…
Modi : ప్రస్తుతం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం చాలా తీవ్ర రూపం దాల్చింది. ఫిబ్రవరి 2026 చివరి…
Indiramma Houses : ఖమ్మం జిల్లాలో భూదాన్ భూములపై నిర్మించుకున్న ఇళ్ల కూల్చివేత అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ…
NPCIL : దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్…
Viral news : కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక చిన్న మొత్తం వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా…
Sanju Samson : టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో వెస్టిండీస్ జట్టు భారత్‌పై…
Schools Holiday : సాధారణంగా మార్చి నెల అనగానే విద్యార్థులకు పరీక్షల హడావుడి గుర్తుకు వస్తుంది. వార్షిక పరీక్షలు, బోర్డు…
Kisan Aashirvad Scheme : భారతదేశంలో వ్యవసాయం కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదు, కోట్లాది కుటుంబాల జీవనాధారం. ముఖ్యంగా…
Postal Jobs : దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారత తపాలా శాఖ అదిరిపోయే శుభవార్త అందించింది.…
This website uses cookies.