Prabhas : ప్రభాస్ కాబోయే భార్య ఆ ఊళ్లో ఉందా.. రామ్ చరణ్ ఇచ్చిన హింట్ అదేనా..?
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి Prabhas Marrige ఎప్పుడు అన్నది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లిపై మీడియా సర్కిల్స్ లో జరిగే చర్చలు మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి. ప్రభాస్ కాబోయే భార్య ఈమే అని చాలాసార్లు మీడియా ఆయన ఫ్యాన్స్ తో ఆడుకుంది. ఐతే క్లోజ్ సర్కిల్ నుంచి వచ్చిన వార్తలను తప్ప ప్రభాస్ పెళ్లిపై వచ్చే బయట వార్తలను నమ్మకూడదు అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఐతే బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ Prabhas పెళ్లి గురించి బాలకృష్ణ కూపీ లాగాలని ట్రై చేశారు. కానీ అది కుదరలేదు. ప్రభాస్ వచ్చినప్పుడు ఫోన్ లో చరణ్ ఏదో చెప్పబోతే ప్రభాస్ చెడగొట్టాడు. ఐతే ఇప్పుడు రామ్ చరణ్ అన్ స్టాపబుల్ కి వచ్చాడు. ప్రభాస్ పెళ్లిపై ఎక్స్ క్లూజివ్ అప్డేట్ ఇచ్చాడు. ప్రభాస్ పెళ్లి చేసుకునేది ఎప్పుడన్నది చెప్పలేదు కానీ ఆ అమ్మాయి ఏరియా చూచాయగా చెప్పాడు చరణ్.
Prabhas : ప్రభాస్ కాబోయే భార్య ఆ ఊళ్లో ఉందా.. రామ్ చరణ్ ఇచ్చిన హింట్ అదేనా..?
బాలకృష్ణ Balakrishna రామ్ చరణ్ ల మధ్య వచ్చిన ప్రభాస్ పెళ్లి టాపిక్ లో ప్రభాస్ కాబోయే అమ్మాయి ఊరు లీక్ అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం లో ప్రభాస్ కాబోయే అమ్మాయి ఉన్నారని చెప్పినట్టు టాక్. ఓ విధంగా ఇది రెబల్ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్ కదా అని ప్రభాస్ రామ్ చరణ్ కి ఈ మ్యాటర్ లీక్ చేస్తే చరణ్ బాలయ్యకు కూడా లీక్ చేసినట్టు తెలుస్తుంది.
ఐతే ఈ మ్యాటర్ లో రామ్ చరణ్ Ram Charan కి థాంక్స్ చెబుతున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. కనీసం మా వాడి పెళ్లి ఆలోచన ఉందన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసినందుకు థాంక్స్ అంటున్నారు. ప్రభాస్ 45 ఏళ్లు నిండినా కూడా స్టిల్ బ్యాచిలర్ గా ఉన్నాడు ప్రభాస్. మరి పెళ్లిపై డార్లింగ్ ప్రభాస్ ఆలోచన ఏమో కానీ ఏజ్ అయిపోతుంది డార్లింగ్ అంటూ రెబల్ ఫ్యాన్స్ అంటున్నారు. Ram Charan, Prabhas, Prabhas Marriage, Balakrishna, Unstoppable
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.