Ram Charan : ప్రభాస్ అంటే ఇష్టం.. మహేష్ అంటే భయం.. రామ్ చరణ్ ని అడ్డంగా బుక్ చేసిన బాలయ్య..!
ప్రధానాంశాలు:
Ram Charan : ప్రభాస్ అంటే ఇష్టం.. మహేష్ అంటే భయం.. రామ్ చరణ్ ని అడ్డంగా బుక్ చేసిన బాలయ్య..!
Ram Charan : నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న Ram Charan అన్ స్టాపబుల్ షోకి సెలబ్రిటీస్ క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఏదైనా సినిమా రిలీజ్ ఉంటే బాలయ్య షోకి వెళ్లి అక్కడ సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా సంక్రాంతి సినిమాలకు గాను వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం టీం వచ్చి సందడి చేయగా ఇప్పుడు గ్లోబల్ స్టార్ Global Star రామ్ చరణ్ కూడా అన్ స్టపౌల్ షోకి వచ్చి అలరించారు.
బాలకృష్ణ, రామ్ చరణ్ అసలు ఈ కాంబినేషన్ ఎవరు ఊహించలేదు. 3 సీజన్లు పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ షోకి రాం చరణ్ ఇప్పటివరకు రాలేదు. గేం ఛేంజర్ రిలీజ్ సందర్భంగా అన్ స్టాపబుల్ షో లో పాల్గొని సినిమా ప్రమోషన్స్ తో పాటు బాలయ్యతో సరదా సంభాషణలు జరిపాడు రామ్ చరణ్. ఐతే బాలయ్య హోస్ట్ కాబట్టి ఇక్కడ ఇబ్బంది పెట్టే అంటే ఇరకాటం లో పడేసే ప్రశ్నలు ఉంటాయి.
Ram Charan మహేష్ బాబు, ప్రభాస్ ఇద్దరితో మల్టీస్టారర్..
ఈ క్రమంలోనే మహేష్ బాబు Mahesh Babu, ప్రభాస్ Prabhas ఇద్దరితో మల్టీస్టారర్ ఎవరితో చేస్తావని అంటే మహేష్ అని అన్నాడు రామ్ చరణ్. మహేష్ సీనియర్ రెస్పెక్ట్ ఇవ్వాలని అన్నాడు. ప్రభాస్ అయితే అర్ధం చేసుకుంటాడని అన్నాడు. అప్పుడు బాలకృష్ణ మహేష్ అర్ధం చేసుకోడా మంచోడు కాదా అని అడిగాడు. రామ్ చరణ్ ఆన్సర్ ఇస్తూ ప్రభాస్ అంటే ఇష్టం.. మహేష్ అంటే భయం ఉందని అన్నాడు. దానికి కూడా రామ్ చరణ్ కి మహేష్ అంటే ఇష్టం లేదని ఆట పట్టించాడు బాలకృష్ణ. మొత్తానికి సరదా సరదాగా సాగిన ఈ స్పెషల్ చిట్ చాట్ లో ప్రభాస్ కి ఫోన్ చేయడం జరిగింది. ..ప్రభాస్ రామ్ చరణ్ ఎంత క్లోజ్ అన్నది ఈ విషయంతో తెలుస్తుంది. బాలకృష్ణ షోలో రామ్ చరణ్ చాలా సరదాగా ఉండాలని తన వంతు ప్రయత్నం చేశాడు. అన్ స్టాపబుల్ లో చరణ్ తో బాలకృష్ణ స్పెషల్ ఎపిసోడ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. సంక్రాంతి కి వచ్చే ఇద్దరు హీరోలు ఈ స్పెషల్ చిట్ చాట్ లో అలరించారు. Ram Charan Select Prabhas Rejected Mahesh Babu