
Ram Charan : సామి శరణం.. చరణ్ లక్కు మారింది ఇక మెగా మోత చూపిస్తాడా..!
Ram Charan : గ్లోబల్ స్టార్ రాం చరణ్ మొన్నటిదాకా అయ్యప్ప మాలలో ఉన్నాడు. లాస్ట్ సండే జరిగిన బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా మాలలో నల్ల దుస్తులతో కనిపించాడు చరణ్. ఐతే ప్రస్తుతం చరణ్ మాల తీసి మళ్లీ తన రెగ్యులర్ లుక్ లో కనిపించాడు. తను నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా యూఎస్ లో డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ కి చరణ్ స్టైలిష్ లుక్ తో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చాడు. గేమ్ ఛేంజర్ పోస్టర్స్ వేసి మరీ చరణ్ కొత్త లుక్ ని ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. చాణ్ లుక్కు మారింది ఇక ఇప్పటి నుంచి మెగా మోత ఎలా ఉంటుందో చూపించేలా చేస్తాడని మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఉన్నారు. మొన్నటిదాకా స్వామి శరణం అన్న చరణ్ ఇక నుంచి గేమ్ ఛేంజర్ గా మారుతున్నాడు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా 2025 జనవరి 10న రిలీజ్ అవుతుంది.
Ram Charan : సామి శరణం.. చరణ్ లక్కు మారింది ఇక మెగా మోత చూపిస్తాడా..!
ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. థమన్ మ్యూజిక్ సినిమాకు మరో ఆకర్షణగా మారింది. సంక్రాంతి సినిమాల పోటీలో చరణ్ గేమ్ ఛేంజర్ గా రాబోతున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది. సినిమాలో చరణ్ డ్యుయల్ రోల్ లో కనిపించనున్నారు.
సినిమాలో చరణ్ నటనతో మరోసారి సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా కు యూఎస్ లో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. అక్కడ మెగా ఫ్యాన్స్ అంతా ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలని ఉత్సాహంగా ఉన్నారు. శనివారం జరగనున్న ఈ ఈవెంట్ కి చరణ్ తో పాటు సినిమా యూనిట్ కూడా పాల్గొంటారని తెలుస్తుంది. Ram Charan New Look from Game Changer Movie , Ram Charan, Game Changer, Shankar, Dil Raju, Kiara Advani
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.