Ram Charan : సామి శరణం.. చరణ్ లక్కు మారింది ఇక మెగా మోత చూపిస్తాడా..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: December 21, 2024, 12:00 pm
  •  Ram Charan : సామి శరణం.. చరణ్ లక్కు మారింది ఇక మెగా మోత చూపిస్తాడా..!

Ram Charan : గ్లోబల్ స్టార్ రాం చరణ్ మొన్నటిదాకా అయ్యప్ప మాలలో ఉన్నాడు. లాస్ట్ సండే జరిగిన బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా మాలలో నల్ల దుస్తులతో కనిపించాడు చరణ్. ఐతే ప్రస్తుతం చరణ్ మాల తీసి మళ్లీ తన రెగ్యులర్ లుక్ లో కనిపించాడు. తను నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా యూఎస్ లో డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ కి చరణ్ స్టైలిష్ లుక్ తో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చాడు. గేమ్ ఛేంజర్ పోస్టర్స్ వేసి మరీ చరణ్ కొత్త లుక్ ని ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. చాణ్ లుక్కు మారింది ఇక ఇప్పటి నుంచి మెగా మోత ఎలా ఉంటుందో చూపించేలా చేస్తాడని మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఉన్నారు. మొన్నటిదాకా స్వామి శరణం అన్న చరణ్ ఇక నుంచి గేమ్ ఛేంజర్ గా మారుతున్నాడు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా 2025 జనవరి 10న రిలీజ్ అవుతుంది.

Ram Charan : సామి శరణం.. చరణ్ లక్కు మారింది ఇక మెగా మోత చూపిస్తాడా..!

Ram Charan : సామి శరణం.. చరణ్ లక్కు మారింది ఇక మెగా మోత చూపిస్తాడా..!

Ram Charan సంక్రాంతి సినిమాల పోటీలో చరణ్..

ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. థమన్ మ్యూజిక్ సినిమాకు మరో ఆకర్షణగా మారింది. సంక్రాంతి సినిమాల పోటీలో చరణ్ గేమ్ ఛేంజర్ గా రాబోతున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది. సినిమాలో చరణ్ డ్యుయల్ రోల్ లో కనిపించనున్నారు.

సినిమాలో చరణ్ నటనతో మరోసారి సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా కు యూఎస్ లో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. అక్కడ మెగా ఫ్యాన్స్ అంతా ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలని ఉత్సాహంగా ఉన్నారు. శనివారం జరగనున్న ఈ ఈవెంట్ కి చరణ్ తో పాటు సినిమా యూనిట్ కూడా పాల్గొంటారని తెలుస్తుంది. Ram Charan New Look from Game Changer Movie  , Ram Charan, Game Changer, Shankar, Dil Raju, Kiara Advani

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp