Home » Entertainment » Ramya Krishna Latest Pics Viral On Social Media
Entertainment

Ramya Krishna : కుర్ర హీరోయిన్ లని మించిపోయిన రమ్యకృష్ణ అందాల ఆరబోత .. అంకుల్స్ చూస్తే పండగే !

Authored By
aruna
The Telugu News | Published on: June 26, 2023, 6:00 pm
Advertisement

Ramya Krishna : సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన రమ్యకృష్ణ ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. 50 ఏళ్లు పైబడిన రమ్యకృష్ణ యంగ్ హీరోయిన్లకు పోటీగా సినిమాలు చేస్తుంది. ఆమెకున్న టాలెంట్ కారణంనేగా ఇప్పటికే సినిమాలు చేస్తున్నారని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. ఇక రమ్యకృష్ణ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. ఇంస్టాగ్రామ్ లో సాంప్రదాయ దుస్తులతో మెరుస్తుంటారు. టాలెంట్ ఉంటే సరిపోదు అప్పుడప్పుడు ఇలా అభిమానులతో టచ్ లో ఉంటే అవకాశాలు వస్తుంటాయి అని సీక్రెట్ రివీల్ చేసారు.

Advertisement

ఇటీవల రమ్యకృష్ణ ‘ రంగమార్తాండ ‘ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు బంగార్రాజు, లైగర్, రొమాంటిక్ సినిమాల్లో తల్లి పాత్రలు చేశారు. ఇప్పటికి ఆమెకు అవకాశాలు వస్తున్నాయంటే అదంతా ఆమె గొప్పతనమే. తనకంటూ దర్శకులు కొన్ని పాత్రలను సృష్టిస్తున్నారు. వాటిని తన ప్రతిభతో సద్వినియోగం చేసుకుంటున్నారు. రమ్యకృష్ణ తరం హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత వేరే రంగాలలో స్థిరపడ్డారు. కానీ రమ్యకృష్ణ మాత్రం నాగార్జున లాంటి హీరోలకు భార్యగా వాళ్ళ సినిమాలలో నటిస్తుంది. ఇదంతా ఆమె టాలెంట్ వల్లే అని చెప్పవచ్చు.

Ramya Krishna latest pics viral on social media

Advertisement

అంతకుముందు బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ గుంటూరు కారం ‘ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రమ్యకృష్ణ తాజాగా ఓ ఫోటోను పోస్ట్ చేశారు. అందులో సాంప్రదాయ చీరలు తళుక్కున మెరిశారు. షోల్డర్ లెస్ డిజైన్ బ్లౌజులో గ్రీన్ కలర్ శారీలో చాలా అందంగా కనిపిస్తున్నారు. ఆమె ఎంపిక చేసుకున్న మ్యాచింగ్ యాక్సెసరీస్, పెదాలపై సన్నని నవ్వు, కళ్ళలో భావాలు, స్కిన్ టోన్ రమ్యకృష్ణను కొత్తగా చూపిస్తున్నాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి