
Ramya Krishna mind blowing looks
Ramya Krishna : రమ్య కృష్ణ.. ఈ అమ్మడు వయస్సు పెరిగిన వన్నెతరగని అందంతో ప్రేక్షకులని మంత్ర ముగ్ధులని చేస్తుంటుంది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింన రమ్య కృష్ణ కెరీర్ స్వింగ్‌లో ఉన్నప్పుడే స్టార్ దర్శకుడు కృష్ణ వంశీని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత మెల్లగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అయితే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు రమ్య కృష్ణ. అందులో శివగామి పాత్రలో అదరగొట్టి తనకు తిరుగులేదని నిరూపించారు. బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణకు ఆఫర్స్ వర్షం కురుస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోస్ ఇలా రమ్య చాలా బిజీగా ఉంది.
ఇటీవల రమ్య కృష్ణ లైగర్ సినిమాలో నటించింది. ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయ్ కు తల్లిగా నటించారు రమ్యకృష్ణ.. ఫుల్ మాస్ మదర్ పాత్రలో అదరగొట్టారు రమ్యకృష్ణ.ఈ కోసం అచ్చంగా కోటి 50 లక్షలు అందుకున్నారట. మరి అలనాటి హీరోయిన్‌కి ఆ మాత్రం ఇవ్వాల్సిందే అంటున్నారు నెటిజన్స్. ఐదుపదుల వయస్సులోనూ చెక్కు చెదరని గ్లామర్ తో మతిపోగొడుతోంది. ఇటీవల రమ్యకృష్ణ నెట్టింట ఎక్కువ మెరుస్తోంది. చీరకట్టులో దర్శనమిస్తూ పరువాల ప్రదర్శన చేస్తోంది. డ్యాన్స్ ఐకాన్ షో కోసం రమ్యకృష్ణ వెరైటీ గెటప్స్ లో కనిపిస్తూ రచ్చ చేస్తుంది.
Ramya Krishna mind blowing looks
తాజాగా అభిమానులతో పంచుకున్న ఫొటోల్లో సినీయర్ బ్యూటీ రెడ్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో మెరిసిపోతోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ అందాలను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. గ్లామర్ బ్యూటీ మత్తు చూపులకైతే ఇక నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కే.రాఘవేంద్రరావు చిత్రాలకు కేరాఫ్ రమ్యకృష్ణ అనేంతగా ఆయన దర్శకత్వంలో సూపర్‌హిట్ సినిమాలు చేసింది. ఆ సమయంలో కుర్రకారుకు రమ్యకృష్ణ స్వప్న సుందరి. తన హాట్ అందాలతో ఓ ఊపు ఊపేశారు తెలుగు వారిని. ఆ తర్వాత తల్లి, వదిన.. పలు పాత్రల్లో నటించినా, బాహుబలి చిత్రాల్లో ‘శివగామి’ పాత్ర ఆమె నటనా కౌశలాన్ని ఖండాంతరాలకు విస్తరింపజేశారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.