Ramya Krishna was tortured the worst
Ramya Krishna : హీరోయిన్ రమ్యకృష్ణ అందరికీ సుపరిచితురాలే. వయసు 50కు పైగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు కొన్ని దశాబ్దాల పాటు చలనచిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా ఏలింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కొన్ని కీలకమైన పాత్రలు చేస్తూ ఉంది. తాజాగా “రంగ మార్తాండ” అంతకుముందు “బాహుబలి”లో ప్రభాస్ తల్లి పాత్ర పోషించి తనలో ఉన్న టాలెంట్ ఇంకా తగ్గలేదని నిరూపించింది. రమ్యకృష్ణ ఒకప్పుడు బిజీ హీరోయిన్. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున హీరోలు టాప్ లో ఉన్న సమయంలో వీళ్ళందరితో నటించి…
Ramya Krishna was tortured the worst
తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని చాలామంది చెబుతూ ఉంటారు. ఈ విషయంపై రమ్యకృష్ణ కూడా పలుమార్లు కామెంట్లు చేయడం జరిగింది. అయితే కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు పలు రంగాలలో ఉందని.. రమ్యకృష్ణ స్పష్టం చేసింది. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కొన్నిచోట్ల.. ఓకే చెప్పాల్సి ఉంటుందని పరోక్షంగా వ్యాఖ్యానించింది. అయితే ఎక్కడ తల ఉంచాలి,
Ramya Krishna comments goes viral on social media
ఎక్కడ చెప్పకూడదు అనేది అవగాహన ఉండాలని పేర్కొంది. స్టార్ అవ్వాలంటే కొన్ని చోట్ల సర్దుకుపోవాల్సిందేనని… గదుల్లోకి వెళ్లాల్సిందే అని రమ్యకృష్ణ బాంబు పేల్చింది. రమ్యకృష్ణ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే అప్పట్లో రమ్యకృష్ణనీ ఓ ప్రముఖ డైరెక్టర్ టార్చర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అతనితోనే ఆమె ఎక్కువ సినిమాలు చేసినట్లు.. అతని టార్చర్.. భరించి చివరాఖరికి సినిమాలు చేసి టాప్ మోస్ట్ హీరోయిన్ అయినట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.