Ramya Krishnan saree looks are stunning
Ramya Krishnan : ఒకప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన అందచందాలతో కుర్రాళ్ల మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ రమ్య కృష్ణ. ఈవిడ విభిన్న పాత్రలు పోషించింది. హీరోయిన్‌గానే కాకుండా విలన్‌గా కూడా రమ్యకృష్ణ అలరించింది. నీలాంబరిగా.. శివగామిగా.. ఇలా ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్‌కే కొత్త అర్థం తీసుకొస్తుంది. బాహుబలిలో శివగామిగా అలరించిన రమ్య కృష్ణ ‘బంగార్రాజు’, ‘రొమాంటిక్’ సినిమాల్లో కీలక పాత్రల్లో సందడి చేసింది. తాజాగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగ్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ మూవీలో మరో పవర్‌ఫుల్ పాత్రతో ముందుకు రానుంది.
లైగర్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత హైప్ తీసుకురాగా.. ఇక ఈరోజు విడుదలైన ట్రైలర్ సినిమా ఏ రెంజ్లో ఉండనుందో తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ట్రైలర్లో విజయ్ మేకోవర్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఇందులో విజయ్ తల్లిగా ఆమె కనిపించనుంది. అయితే రమ్యకృష్ణతో పాటు విజయ్, అనన్య పాండే ఇటీవల ఫొటొలకు ఫోజులివ్వగా, ఉల్లిపొర లాంటి చీరలో రమ్య కృష్ణ కనువిందు చేసింది.
Ramya Krishnan saree looks are stunning
స్టూడియో బయట ఫొటోగ్రాఫర్లకు పోజులిస్తూ సందడి చేసింది. సన్నని గాలి తాకుతుంటే పలుచని చీరలో రమ్యకృష్ణ అందం మతిపోగెట్టాల ఉంది. గాలికి చీర సర్దుకుంటూ, జుట్టు సవరించికుంటూ కొంచెం ఘాటుగానే దర్శనమిచ్చింది శివగామి. అయితే అలా గాలికి చీర జరగడంతో రమ్యకృష్ణ కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. ఇందులో రమ్యకృష్ణ బ్లూ విత్ రెడ్ మిక్స్ గా ఉన్న ట్రాన్స్ ఫరెంట్ శారీలో మెరిసింది. ఈ చీర కొంగు జారిపోతుండగా ఇబ్బంది పడుతూ రమ్యకృష్ణ ఇచ్చిన పోజులు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. అయితే కొందరు ఈ వయస్సులో ఇంత అందాల ఆరబొత అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం రమ్యకృష్ణ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
This website uses cookies.