Home » Entertainment » Rana Daggubati Marriage With Trisha
Entertainment

Rana Daggubati : రానాతో జ‌ర‌గాల్సిన త్రిష పెళ్లి, అలా ఆగిపోయిందా?

Authored By
Sam C
The Telugu News | Updated on: August 1, 2022 1:20 pm
Advertisement

Rana Daggubati : ద‌గ్గుబాటి హీరో రానా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న త‌క్కువ కాలంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందాడు. హీరోగా, విల‌న్‌గా న‌టిస్తూ అలరిస్తున్నాడు. అయితే రానా ప్రేమాయ‌ణం ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన శ్రీయా చరణ్ 2016లో రానాతో అనేక సందర్భాలలో కనిపించారు. వీరు నైట్ డిన్నర్ లో సన్నిహితంగా దిగిన ఫోటోలు కూడా బయటికి రావడంతో వీరి మధ్య ఎదో నడుస్తుందని అప్పట్లో మీడియాలో కథనాలు రావడం జరిగింది. 2010లో లీడర్ సినిమాతో వెండితెరకు పరిచమైన రానా దగ్గుబాటి రెండో చిత్రంతోనే హిందీలో ఎంట్రీ ఇచ్చారు. అభిషేక్ బచ్చన్, బిపాసా బసు ప్రధాన పాత్రలలో 2011లో వచ్చిన దమ్ మారో దమ్ చిత్రంలో రానా ఓ కీలక రోల్ చేశారు.

Advertisement

ఈ సినిమా సమయంలో బిపాసా బసుతో రానా ప్రేమాయణం నడిపాడని టాక్. రకుల్ ప్రీత్ సింగ్ తో కూడా రానాకు అఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. వీరు ప్రయివేట్ పార్టీలలో సన్నిహితంగా కనిపించడంతో ఈ వార్తలు వచ్చాయి. ఇలా చాలా మందితో రానా ప్రేమాయ‌ణం న‌డిపిన రానా .. త్రిష‌తో అయితే పెళ్లి పీట‌ల వ‌ర‌కు వెళ్లాడ‌ట‌. కొన్ని ఇంగ్లీష్ మాగ్జైన్స్‌లో ఇద్దరూ ప్రేమలో ఉన్నారని డేట్ అంటూ పలు ప్రాంతాలు చుట్టేస్తున్నారని చెప్పుకున్నారు. దాంతో ఇద్దరికీ సీక్రెట్‌గా పెళ్లి కూడా జరిగిందని వార్తలు పుట్టాయి. అయితే, ఇదే విషయం ఇండస్ట్రీ వర్గాలలో మరోలా వినిపించేది. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్న మాట వాస్తవం అయినా కూడా అది ప్రేమా లేక స్నేహమా ? అనేది మాత్రం ఎవరికీ తెలియదని దాటేశారు. ఇక కొందరైతే రానా ఇంట్లో పెళ్లికి ఒప్పుకున్నారని కూడా చెప్పుకున్నారు.

Rana Daggubati Marriage With Trisha

Advertisement

Rana Daggubati : పెళ్లిపై పుకార్లు..

వరుణ్ మణియన్‌తో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యాక.. తన ఫ్రెండ్‌ను మంచు మనోజ్ సంగీత్ కార్యక్రమంలో చూసిన త్రిష… అప్పటి నుంచి రానాకు చాలా క్లోజ్‌గా ఉన్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్త‌లు కూడా వ‌చ్చాయి. త్రిష, రానా ప్రైవేట్ కార్యక్రమాల్లో జంటగా కనిపిస్తున్నారని సినీ జనం చెవులు కొరుక్కున్నారు.వారిద్ద‌రికి సంబంధించి ఎన్నో ప్ర‌చారాలు జ‌రిగిన కూడా అవన్నీ పుకార్ల‌గానే మిగిలిపోయాయి. కాగా, హైదరాబాద్ కి చెందిన మిహికా, రానాకు ఎప్పటి నుండో స్నేహితురాలని తెలుస్తుంది. కాగా త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కారు. పండంటి బిడ్డకు త్వ‌ర‌లోనే జ‌న్మ‌నివ్వ‌నున్నార‌ని తెలుస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి