Rashi Khanna : ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఈ అమ్మడు ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్‌లో వరుస ఆఫర్స్ దక్కించుకుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఓవైపు నయా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరోవైపు చేతిలో ఉన్న చిత్రాలను చకచకా పూర్తి చేస్తుంది. ఇప్పటికే తెలుగులో నాగచైతన్య సరసన థ్యాంక్యూ సినిమాలో నటిస్తోంది. అలాగే గోపిచంద్ జోడీగా పక్కా కమర్షియల్ సినిమాను పూర్తిచేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాలీవుడ్ సినిమా కోసం రంగంలోకి దిగింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఆమె హిందీలో యోధ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాగర్ అంబ్రే దర్శకత్వం వహిస్తున్నారు.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతతో రచ్చచేసింది. థైస్ షోస్‌తో కుర్రకారుని మంత్ర ముగ్ధులని చేస్తుంది. రాశీ ఖన్నాక్యూట్ లుక్స్ మెస్మరైజ్ చేస్తుంది. ఈ అమ్మడి అందాల ఆరబోతకు కుర్రకారు కూడా మెస్మరైజ్ అవుతున్నారు. ఈ చిన్నది తెలుగు సినిమాలతో పాటు తమిళ్ , హిందీ లోనూ సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. నిజానికి బాలీవుడ్ లో ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రారంభమై ఆ తర్వాత నేరుగా అవసరాల శ్రీనివాస్ అవకాశం ఇవ్వడంతో ఇక్కడ హీరోయిన్ గా మారింది.
ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ తాజాగా మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమా నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గతంలో మారుతితో ప్రతిరోజు పండగే సినిమా చేసింది రాశి. అలాగే గోపీచంద్ తో కలిసి జిల్ సినిమాలో మెరిసింది. ఇటీవల రాశీ ఇండస్ట్రీపై ఆసక్తిరన వ్యాఖ్యలు చేసింది. మలయాళ సినిమా పూర్తిగా కంటెంట్ రిచ్ నెస్ తో ఉంటుంది… తెలుగు సినిమా ఎక్కువగా కమర్షియల్ గా ఉంటుంది. హిందీ సినిమా ఇప్పటికీ దాని స్థానం ఎక్కడుందో వెతికేందుకు ప్రయత్నిస్తోంది“ అని తెలిపింది రాశిఖన్నా
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
This website uses cookies.