Home » Entertainment » Rashi Khanna Tried With Continous Shooting
Entertainment

Rashi Khanna : తెరిచి ఉంచాలని చాలా ప్రయత్నిస్తున్నా!.. రాశీ ఖన్నా కష్టాలు

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 10, 2021 1:10 pm
Advertisement

Rashi Khanna : రాశీ ఖన్నా ఇప్పుడు పలు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ, బాలీవుడ్ చిత్రాలతో రాశీ ఖన్నా దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. అలా క్షణం తీరిక లేకుండా అక్కడా ఇక్కడా అంటూ దుమ్ములేపుతోంది. అయితే ఇలా విరామం లేకుండా షూటింగ్‌లు చేస్తుండటటంతో రాశీ ఖన్నా తెగ అలిసిపోయినట్టు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. ఈ మేరకు తాను ఎంత అలిసిపోయానే చెప్పుకొచ్చింది.

Advertisement

Rashi Khanna Tried With Continous Shooting

రాశీ ఖన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. తన అభిమానులతో రాశీ ఖన్నా టచ్‌‌లో ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ అలరిస్తూనే ఉంటుంది. ఇక మధ్య మధ్యలో లైవ్ సెషన్స్ పెట్టి ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక రాశీ ఖన్నా షేర్ చేసే ఫోటో షూట్లు మాత్రం మామూలుగా ఉండవు. లంగావోణిలో కనిపించినా, మోడ్రన్ దుస్తుల్లో కనిపించినా, కురచ దుస్తులు ధరించినా కూడా రాశీ ఖన్నా రచ్చ చేస్తుంది.

Advertisement

అలిసిపోయిన రాశీ ఖన్నా..

Rashi Khanna Tried With Continous Shooting

అయితే రాశీ ఖన్నా తాజాగా ఫుల్లుగా అలిసిపోయినట్టు అనిపిస్తోంది. పొద్దంతా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల కళ్లు మూతలు పడుతున్నాయేమో. నిద్రపోయేందుకు రాశీ ఖన్నా తెగ ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోంది. అలా ఫ్లైట్‌లో చెన్నై వెళ్తోన్న రాశీ ఖన్నా మార్గమధ్యలో ఓ కునుకు తీయాలని చూసినట్టుంది. కళ్లు తెరిచి ఉంచడం చాలా కష్టంగా ఉంది.. మూతలు పడుతున్నాయి.. గుడ్ మార్నింగ్.. చెన్నైకి వెళ్తున్నాను అంటూ రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి