Rashi Khanna : రాశిఖన్నా.. సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు గురించి ప్రతేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. అందాల రాశి తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితురాలు..తన సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నది ఈ వైట్ బ్యూటీ.. తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన కొత్తలో అందాల ఆరబోతకు దూరంగా ఉన్న రాశి.. ప్రస్తుతం దేనికైనా రెడీ అంటుంది. ముద్దులకే కాదు బెడ్రూం సీన్లకు కూడా ఓకే చెప్పేస్తుంది. దీనంతటికి సినిమా ఆఫర్లు తగ్గడమే కారణంగా తెలుస్తోంది.సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎక్స్పోజింగ్ చేస్తే అన్ని ఆఫర్లు వస్తాయని పుకార్లు ఉండనే ఉన్నాయి.
వాటిని నిజం చేస్తూ హీరోయిన్లు ఒంటిని నిండుగా కప్పుకోవడం మానేసి ఈ మధ్య మొత్తం విప్పి చూపిస్తున్నారు. బెడ్ రూంలో వేసుకోవాల్సిన బట్టలు ఫ్యాషన్ పేరుతో వెండి తెరపై, ఆడియో, సక్సెస్ మీట్‌లలో వేసుకుని దర్శనమిస్తున్నారు. హీరోయిన్లు ఫ్యాషన్ పేరుతో ఇలా ధరిస్తున్నామంటూ బయట గొప్పలు చెప్పుకున్నా దర్శకనిర్మాతలను ప్రసన్నం చేసుకోవడానికే పొట్టి బట్టలు వేసుకుని బాడీ పార్ట్స్ చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.
రాశీ ఖన్నా ఇండస్ట్రీలో ఇప్పటికే పలు హిట్ సినిమాల్లో నటించి మంచి సక్సెస్ రేటు ఉన్న హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఈ అమ్మడుకు గట్టిగా చెప్పుకోదగిన విజయాలు అంటే మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో జోడిగా నటించిన ‘సుప్రీం, ప్రతీరోజు పండగ’వంటి సినిమాలతోనే వచ్చాయి. ఆ తర్వాత ఇండస్ట్రీలో కొత్తనీరు రావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో అందాలు ఆరబోసేందుకు రాశి సిద్ధంగా ఉన్నట్టు హింట్స్ ఇస్తోంది. తాజాగా ఆరెంజ్ కలర్ గౌను లాంటి దుస్తుల్లో హాట్ హాట్ గా కనిపించింది రాశిఖన్నా. తన బ్రెస్ట్ పార్ట్స్, వైట్ స్కిన్‌ను చూపిస్తూ యువతను రెచ్చగొడుతోంది అందాల రాశి.. ఈ పిక్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Kiran Abbavaram : తెలుగు చిత్ర పరిశ్రమకు కిరణ్ అబ్బవరం Kiran Abbavaram కథానాయకుడిగా పరిచయమైన సినిమా రాజా వారు…
SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI వివిధ రకాల ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన జీతం ఖాతాలను అందిస్తుంది.…
It Raids : సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ దాడులు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.…
Chicken : ఈరోజుల్లో చికెన్ షాప్ కి Chicken వెళ్లి కొనుక్కొచ్చి కోవటం అనేది చాలా అరుదు అయిపోయింది. చాలామంది…
Zodiac Signs : నవగ్రహాలలో రాహువునీ నీడ గ్రహం లేదా ఛాయా గ్రహం అని కూడా అంటారు. Zodiac Signs…
Tea : చలికాలంలో అంటూ వ్యాధులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా జలుబు దగ్గు గొంతు నొప్పి వంటివి వస్తుంటాయి. చాతిలో…
FCI Recruitment 2025 : ఆహార సరఫరా మరియు పంపిణీ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే అభ్యర్థులకు FCI రిక్రూట్మెంట్ 2025 …
Zodiac Signs : 2025 సంవత్సరములో గ్రహాల యొక్క మార్పులు, వాటి యొక్క స్థితిగతులు, స్థాన చలనాలు గురించి తెలుసుకుందాం..…
This website uses cookies.