Rashmi Gautam : పొట్టి బట్టల్లో పబ్‌లో రచ్చ.. దీపిక పిల్లితో కలిసి రష్మి చిందులు.. వీడియో !
Rashmi Gautam , యాంకర్ రష్మీ గౌతమ్, Rashmi Gautam , దీపిక పిల్లి, Deepika Pilli, ఢీ షో,లో చేసే అల్లరి అందరికీ తెలిసిందే. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన దీపిక పిల్లి మొత్తానికి బుల్లితెర మీద అవకాశాలను సంపాదించుకుంది. మొదట్లో దీపిక పిల్లిని ఎవ్వరూ పట్టించుకోకపోయినా, ఢీ షోలో స్పేస్ ఇవ్వకపోయినా రాను రాను ఆమెను గుర్తించడం మొదలుపెట్టారు. ఆమెకు కొన్ని డైలాగ్‌లు ఇస్తున్నారు. ఇప్పుడు దీపిక పిల్లికి బాగానే గుర్తింపు వచ్చింది. ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ రష్మీతో కలిసి ఉండటంతో మరింత ఫేమస్ అయింది.
Rashmi Gautam And Deepika Pilli Enjoys Weekend
పొట్టి బట్టల్లో పబ్‌లో రచ్చ.. దీపిక పిల్లితో కలిసి రష్మి .. Rashmi Gautam Deepika Pilli
రష్మి Rashmi Gautam తో దీపిక పిల్లి ఎంతో సన్నిహితంగా ఉంటుంది. దీపిక పిల్లి నా చెల్లి అంటూ రష్మీ Rashmi Gautam కూడా బాగానే క్లోజ్ అయింది. రష్మీ చేసే మంచి పనులు, మూగ జీవాల కోసం పాటు పడే తత్త్వాన్ని చూసి దీపిక పిల్లి Deepika Pilli కూడా మారిపోయింది. తాను కూడా ఇకపై పెట్స్‌ను అడాప్ట్ చేసుకుంటాను అని ఎమోషనల్ అయింది దీపిక. ఇక దీపిక ఎక్కువగా రష్మీ వెంటే ఉంటోంది. వారి ఇంట్లోనే ఉంటుంది. తాజాగా ఈ ఇద్దరూ కలిసి చేసిన రచ్చకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Rashmi Gautam And Deepika Pilli Enjoys Weekend
వీకెండ్ సందర్భంగా ఈ ఇద్దరూ కలిసి పబ్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది. ఇక అక్కడ బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు. పొట్టి బట్టలు ధరించి వారు వేసిన చిందులు వాటికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మొత్తానికి ఈ ఇద్దరూ మాత్రం ఇలా ఆఫ్ స్క్రీన్‌లో ఫుల్లుగా ఎంజాయ్ చేసేస్తున్నారు. అయితే రష్మీ సైతం మరీ కురచ దుస్తులు ధరించడంతో అంతా షాక్ అవుతున్నారు. ఈ మధ్య రష్మీ అలాంటి బట్టలే వేసుకోడం లేదు. కానీ ఈ వీకెండ్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది రష్మీ.
