
Rashmi Gautam : నరేష్‌పై రష్మీ చీప్ కామెంట్స్.. ఇంద్రజ ఏం పట్టించుకోదా!
Rashmi Gautam : బుల్లితెర పాపులర్ షో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోలో కమెడీయన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక బోనాల సందర్భంగా స్పెషల్ కార్యక్రమం ప్లాన్ చేసింది . తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో పొట్టి నరేష్, ఆటో రాంప్రసాద్, తాగుబోతు రమేష్, నూకరాజు కామెడీ అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా పొట్టి నరేష్.. ఆటో రాంప్రసాద్ పై పంచ్ లు వేస్తున్నాడు. నిన్ను నమ్మి కోట్లు పెట్టి చెరువు తవ్విస్తున్నా అని పొట్టి నరేష్ అంటాడు. ఎందుకు అని ఆటో రాంప్రసాద్ అడగగా.. నీ సొల్లుకి సముద్రాలు నిండుతాయి.. చెరువు నిండదా అని నరేష్ పంచ్ వేశాడు.
అనంతరం బోనాలు సంబరాలు గ్రాండ్ గా జరిగాయి. నరేష్ ఓ టివి నటికి ప్రపోజ్ చేశాడు. మహేశ్వరి నువ్వు ఒప్పుకుంటే నీ మెడలో తాళి కడతా అని అంటాడు. గుండెల్లో గుడి కడతా, పిల్లలకి బడి కడతా అని కుడా అంటాడు. ఒరేయ్ పొట్టి బుడంకాయ్ ముందు నువ్వు ఇంటికి ఈఎంఐ కట్టారా అని ఆమె పరువు తీస్తుంది. ఆ తర్వాత పొట్టి నరేష్ బాహుబలి డైలాగులు చెప్పి నవ్వించే ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా నరేష్ పరువు పోయింది. ఆ తర్వాత నూకరాజు, పొట్టి నరేష్ బాల్స్ బుట్టలో వేసే గేమ్ ఆడారు. ఈ గేమ్ కి రష్మీ జడ్జిగా వ్యవహరించింది. నూకరాజు గేమ్ తప్పుగా ఆడితే రష్మీ కలగజేసుకుంది. అసలు నరేష్ బాల్స్ నువ్వెందుకు పట్టుకున్నావ్ అని చాలా వల్గర్ గా డబుల్ మీనింగ్ వచ్చేలా కామెంట్స్ చేసింది.
Rashmi Gautam : నరేష్‌పై రష్మీ చీప్ కామెంట్స్.. ఇంద్రజ ఏం పట్టించుకోదా!
రష్మీ కామెంట్స్ కి నూకరాజు షాక్ అయ్యాడు. అక్కడున్న వారంతా అసలు రష్మీ ఏం మాట్లాడుతోందని సిగ్గు పడుతూ అందరు ముఖం తిప్పుకున్నారు. రష్మీ డబుల్ మీనింగ్ డైలాగ్‌ని ఇంద్రజ ఎంజాయ్ చేసినట్టు కనిపించింది. మాములుగా అయితే ఇంద్రజ అలాంటి డైలాగ్స్‌కి తల కిందకి దించుకుంటుంది. కాని ఈ సారి మాత్రం తెగ నవ్వేసింది. దాంతో ఈ ప్రోమో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
This website uses cookies.