rashmi gautam Latest Black Saree pics viral
Rashmi gowtham : రష్మీ గౌతం బుల్లితెర మీద చేస్తున్న సందడి ఏ రేంజ్ లో ఉందో రోజూ చూస్తూనే ఉన్నాము. వరసగా పలు డాన్స్ షోస్ ..కామెడి షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మీ రోజు రోజుకి తన గ్లామర్ ట్రీట్ మరో లెవల్ అనేలా ఇస్తోంది. బుల్లితెర మీద అలాగే బిగ్ స్క్రీన్ మీద రష్మీ సందడి చేస్తుంది కాబట్టి మేకర్స్ దృష్టి కూడా బాగా ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. హీరోయిన్ గా కూడా రష్మీకి ఉన్న క్రేజ్ ఏంటో తెలిసిందే. సినిమాల పరంగా కెరీర్ కాస్త నెమ్మదిగా సాగుతున్నప్పటికి బుల్లితెర మీద మాత్రం రష్మీ దూకుడుకు బ్రేక్ వేసే వారే లేరు.
rashmi gautam Latest Black Saree pics viral
ఇలా కాస్త కూడా ఖాళీ లేకుండా షోస్ చేస్తున్న రష్మీ చిన్న గ్యాప్ తీసుకొని హాటెస్ట్ ఫొటో షూట్స్ చేస్తోంది. ఆ ఫొటో షూట్స్ ను తన ఇన్స్టాగ్రాం అండ్ ట్విట్టర్ అకౌంట్స్ లో షేర్ చేసి అభిమానులను మంచి ట్రీట్ ఇస్తోంది. ఇదే క్రమంలో తాజాగా బ్లాక్ శారీలో రష్మి షేర్ చేసిన హాటెస్ట్ ఫొటోస్ కు అన్నీ రకాల కామెంట్స్ వస్తున్నాయి. కొందరైతే అప్సరసలా ఉందంటూనే హాట్ గా ఉన్నారంటూ కితాబులిస్తున్నారు. రష్మి కొంటె చూపు ఎలా విసురుతుందో తనని ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుసు.
ఆ చూపుల్లో చిక్కుకొని బయటకు రాలేని వాళ్ళు లెక్కకు మించి ఉన్నారంటే నమ్మి తీరాల్సిందే. సోషల్ మీడియాని తన లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో షేక్ చేయడం రష్మీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. కాగా రష్మీ ప్రస్తుతం బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా చేసింది. ఈ సినిమాలో సింగర్ గీతా మాధురి భర్త నందు హీరోగా నటించాడు. క్లాస్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న రష్మీ ఈ సినిమాలో డీగ్లామర్ రోల్ లో మెప్పించబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్ ఒకటి యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
1.
rashmi gautam Latest Black Saree pics viral
2.
rashmi gautam Latest Black Saree pics viral
3.
rashmi gautam Latest Black Saree pics viral
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.