Home » Entertainment » Rashmi Gautam Latest Photos In Instagram
Entertainment

Rashmi Gautham : చీర‌క‌ట్టులో చిరు న‌వ్వులు చిందిస్తూ ర‌ష్మీ గౌత‌మ్ అందాల ర‌చ్చ‌..

Authored By
Sam C
The Telugu News | Published on: April 22, 2022, 9:30 pm
Advertisement

Rashmi Gautham : ర‌ష్మీ గౌత‌మ్… ఈ ముద్దుగుమ్మ గురించి తెలియ‌ని వారు లేరు. జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన ర‌ష్మీ గౌత‌మ్ త‌న అంద‌చందాల‌తో కూడా అల‌రిస్తూ ఉంటుంది.రష్మీ పబ్లిక్ లోకి వస్తే చాలు, చూడడానికి జనాలు ఎగబడిపోతారు. ఆమెతో ఫోటో దిగడానికి సాహసాలు చేస్తారు. ఫ్యాన్స్ అభిమానం అప్పుడప్పుడు ఆమెకు తలనొప్పులు కూడా తెచ్చిపెడుతుంది. ఆ మధ్య ఓ బట్టల షాప్ ఓపెనింగ్ కి వెళ్లగా, కుర్రాళ్ళు ఆమెను చూడడానికి పోటీపడ్డారు. సరైన భద్రత, సెక్యూరిటీ కూడా లేకపోవడంతో జనాల మధ్య రష్మీ నలిగిపోయారు. చాలా ఏళ్ల క్రితమే రష్మీ గౌతమ్ టాలీవుడ్‌లోకి నటిగా పరిచయం అయింది.

Advertisement

ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు చేసింది.సినీ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే ‘జబర్ధస్త్’ అనే షోతో యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇందులో అదిరిపోయే హోస్టింగ్‌తో ఆకట్టుకుంది. తద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మీ గౌతమ్.. ఆ మధ్య హీరోయిన్‌గానూ నటించి ఆకట్టుకుంది. ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేసినా.. వాటిలో ‘గుంటూరు టాకీస్’ మినహా ఏ సినిమా హిట్ అవలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుస పెట్టి చేసినా అవన్నీ నిరాశనే మిగిల్చాయి. దీంతో లీడ్ రోల్ చేయడానికి ఈమె పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు.

rashmi gautam latest photos in instagram

Advertisement

Rashmi Gautham : ర‌ష్మీ అందాల ర‌చ్చ‌..

ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ర‌ష్మీ త‌న అందచందాల‌తో మెప్పిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా చీర‌క‌ట్టులో తో కేక పెట్టిస్తుంది. మైమ‌రిపించే అందాల‌తో ర‌ష్మీ రెచ్చిపోయింది. ఈ అమ్మ‌డి అంద‌చందాలకు కుర్ర‌కారు వెర్రెక్కిపోతున్నారు. ప్ర‌స్తుతం ర‌ష్మీ స్ట‌న్నింగ్ పిక్స్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్రస్తుతం రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదల కావాల్సి ఉంది. నందు హీరోగా నటించిన ఈ చిత్రంలో రష్మీ గౌతమ్ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు.ట్రైలర్ కూడా విడుదల చేశారు. సినిమా మాత్రం విడుదల కావడం లేదు. చిన్న చిత్రాలు థియేటర్స్ విడుదల కావడం ఈ రోజుల్లో గగనంగా ఉంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి