Home » Entertainment » Rashmi Gautam Post Viral In Social Media
Entertainment

Rashmi Gautam : గులాబీ రంగు లంగావోణిలో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్న రష్మిగౌతమ్..

Authored By
mallesh
The Telugu News | Updated on: October 18, 2021 11:48 am
Advertisement

Rashmi Gautam : బుల్లితెర యాంకర్స్‌లో ఒకరైన రష్మి గౌతమ్.. యాంకర్‌గానే కాకుండా మానవతావాదిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. రష్మి గౌతమ్..‘జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ’ ప్రోగ్రామ్స్‌కు యాంకర్‌గా వ్యవహరిస్తూనే సినిమా ఫంక్షన్స్‌లోనూ యాంకరింగ్ చేస్తుంటుంది. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు పంచుకుంటు ఉంటుంది ఈ భామ.రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రపంచంలో జరిగే పలు సంఘటనలపైన తన అభిప్రాయాలను చెప్తుంటుంది.

Advertisement


rashmi gautam post viral in social media

ఈ క్రమంలోనే మూగ జీవాల పట్ల ప్రతీ ఒక్కరు దయ చూపాలని, వాటికి ఆహారం పెట్టాలని సూచిస్తుంటుంది. కరనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో రష్మి గౌతమ్ రిస్క్ తీసుకుని మరి.. మూగ జీవాలైన కుక్కలకు ఫుడ్ సప్లై చేసింది. ఈ సంగతులు పక్కనబెడితే రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో తాజాగా తన గ్లామరస్ ఫొటోలు షేర్ చేసింది. అవి సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో రష్మి గౌతమ్ చాలా అందంగా కనబడుతున్నది.

Advertisement

Rashmi Gautam : స్లీవ్ లెస్ టాప్ ధరించి కాక రేపుతున్న రష్మి..


rashmi gautam post viral in social media

గులాబీ రంగు లంగావోణి ధరించి దానికి సరిపోయే అదే రంగు చున్నీ వేసుకని వయ్యారంగా కూర్చొని ఫొటోలకు ఫోజులిస్తూ హోయలు పోతున్నది రష్మి గౌతమ్. ఇకపోతే పెసరు రంగు స్లీవ్ లెస్ టాప్‌లో ఎద అందాలను బయటకు చూపి.. కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది రష్మి.. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘బ్యూటిఫుల్ రష్మి, అందాల ముద్దుగుమ్మ’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి