Home » Entertainment » Rashmi Gautam Roamnce With Sudheer In Front Of Hero Siddhu
Entertainment

Rashmi Gautam : అప్పుడు ఆ హీరోతో ఇప్పుడు సుధీర్‌తో.. రష్మీ రొమాన్స్ మామూలుగా లేదు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 24, 2021, 6:40 pm
Advertisement

Rashmi Gautam : బుల్లితెరపై యాంకర్‌గా రష్మీకి ఎంత మంచి క్రేజ్ ఉన్నా కూడా సినిమాల్లో మాత్రం రష్మీ ఫ్లాప్ అయింది. వరుసబెట్టి ఇష్టమొచ్చిన చిత్రాల్లో నటించేసింది రష్మీ. ఆ పాత్ర ఈ పాత్ర అనే తేడా లేకుండా.. విచ్చల విడిగా అందాలను ఆరబోసింది. కేవలం డబ్బును సంపాదించడమే లక్ష్యంగా పిచ్చి పిచ్చి సినిమాలు, అశ్లీల పాత్రలను పోషించింది. అయితే అందులో బీ గ్రేడ్ లాంటి ఓ పాత్రను పోషించింది రష్మీ. గుంటూరు టాకీస్ సినిమాలో రష్మీ పోషించిన పాత్ర ఎంత బోల్డ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే.

Advertisement

హీరో సిద్దుతో రష్మీ చేసిన రొమాన్స్ మామూలుగా ఉండదు. ఆ చిత్రంలో రష్మీ ఎద అందాలను విపరీతంగా చూపించారు. ఆ సినిమాను చూసి రష్మీని చాలా మంది తిట్టేశారు. ఇలాంటి పాత్రలు ఎందుకు చేస్తున్నావ్ అంటూ ఏకిపారేశారు. ఆ దెబ్బకు రష్మీ సినిమాల జోలికే వెళ్లకుండాపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రష్మీ సినిమాల్లో నటించలేదు. అయితే ఈ మధ్యే మళ్లీ సినిమా అవకాశాలకు రష్మీ ఓకే చెబుతున్నట్టు కనిపిస్తోంది.

Rashmi Gautam Roamnce With Sudheer In Front Of Hero Siddhu

Advertisement

Rashmi Gautam : సుధీర్ రష్మీ రొమాన్స్

నందు బొమ్మ బ్లాక్ బస్టర్, చిరంజీవి భోళా శంకర్ సినిమాల్లో రష్మీ నటిస్తోంది. ఇన్నాళ్లకు గుంటూరు టాకీస్ హీరో సిద్దుతో రష్మీ తెర పంచుకుంది. ఢీ షోకు సిద్దు గెస్టుగా వచ్చాడు. ఇందులో రష్మీ, సుధీర్, సిద్దు కలిసి ఓ స్కిట్ వేశారు. సినిమాలో హీరోతో రొమాన్స్ చేస్తే ఢీ స్టేజ్ మీద మాత్రం సుధీర్‌తో రష్మీ రొమాన్స్ చేసింది. గుడి, కొబ్బరి చిప్పలు, అడుక్కునేవాడు.. ఏరుకునేవాడు అంటూ ఆది వేసిన పంచులు, రష్మీ సుధీర్ రొమాన్స్‌తో ఢీ షో రచ్చ రచ్చగా మారింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి