rashmi gautham marriage news viral
Rashmi Gautham : బుల్లితెరపై పసందైన వినోదం పంచే యాంకర్స్‌లో రష్మీ గౌతమ్ ఒకరు. చూడ చక్కని అందం, ఆకర్షించే అభినయంతో అలరిస్తూ ఉంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ.తెలుగులో ప్రముఖ కామెడీ షోకు యాంకరింగ్ చేస్తున్న రష్మీ.. సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేసినా అవి అంతగా సక్సెస్ కాలేదు. ఢీ షోలో ఇంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకులను అలరించారు. అయితే ఇప్పుడు మాత్రం సుధీర్ రష్మీ కలిసి ఏ ప్రోగ్రాం చేయడం లేదు. ఈ ఇద్దరూ ఇప్పుడు స్టార్ మా చానెల్లో కనిపించారు.
చురా లియా అంటూ సుధీర్ పాడిన పాటకు రష్మీ సిగ్గు పడింది. సుధీర్‌కు ఏదైనా ఇవ్వాలని అనుకుంటే ఏం ఇస్తావ్? అని రష్మీని యాంకర్ రవి అడిగాడు. దీంతో రష్మీ తెగ మెలికల్ తిరిగింది. ఇవ్వాలా? అని సుధీర్‌ను రష్మీ అడిగింది. కెమెరాముందు ఇచ్చేదే కదా? అని సుధీర్ రెచ్చిపోయాడు. నీకు సరసాలు ఎక్కువయ్యాయ్ అంటూ రష్మీ సిగ్గుతో అనేసింది. సుధీర్ నంబర్‌ను నీ ఫోన్‌లో ఏ పేరుతో సేవ్ చేసుకున్నావ్? అంటూ రష్మీని రవి ఇరికించేశాడు. ఈ ప్రోగ్రాం తెగ సందడి చేసింది. అయితే రష్మీ పెళ్లి వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధం లేని ఓ వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందట. అతను ఓ ప్రైవేట్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భర్తతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటుందట.
rashmi gautham marriage news viral
అయితే ఈ విషయం గురించి బయటకు లీకైతే కెరీర్ పరంగా ఇబ్బందులు వస్తాయని భావించి పెళ్లి మ్యాటర్‌ను దాచేసిందని వార్తలు చక్కర్లు కొట్టాయి.తాజా సమాచారం ప్రకారం రష్మీకి ఈ క్రేజ్ రావడానికి ముందే నేవీలో పనిచేసే ఓ వ్యక్తితో పెళ్లయ్యింది. కానీ భర్తతో ఎక్కడో తేడా కొట్టింది. వాళ్లిద్దరు కలుసుకున్న సందర్భాలూ తక్కువే. మొత్తానికి ఇటీవలే విడాకులు తీసేసుకుందని టాక్.ఇప్పుడు ఆమె కూడా సమంతలాగా ఓ స్వేచ్ఛా పక్షి. అయితే ఇటీవలే ఆమె మరో వ్యక్తిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందన్న వార్తలూ వచ్చాయి. అవన్నీ అబద్ధం. అయితే తనకు సుడిగాలి సుధీర్‌తో మంచి కెమిస్ట్రీ ఉందన్నది వాస్తవం. ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం వాళ్లిద్దరు అధికారికంగా ఒక్కటి కాబోతున్నారట. మరి ఈ వార్తలలో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో…
Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
This website uses cookies.