Rashmi Gautham : జబర్ధస్త్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్. ఈమెకు జబర్దస్త్ కామెడీ షో నుంచి అదిరిపోయే ఫాలోయింగ్ వచ్చింది. దానికంటే ముందు కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా క్రేజ్ రాలేదు కానీ జబర్దస్త్ తర్వాత అమ్మడు ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. ముందు కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా క్రేజ్ రాలేదు కానీ జబర్దస్త్ తర్వాత అమ్మడు ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. ఈమె పాపులారిటీ చూసి కొందరు చిన్న నిర్మాతలు కోరి మరీ రష్మీతో సినిమాలు చేసారు. మరీ ముఖ్యంగా చాలా సినిమాలు కేవలం రష్మీ బొమ్మతోనే విడుదలయ్యాయి.
తాజాగా భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో ఐటం సాంగ్ చేసే అవకాశం అందుకుంది ఈ ముద్దుగుమ్మ. మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు.కెరీర్ సాఫీగా సాగుతున్న ఈ సమయంలో రష్మీపై ఓ నిర్మాత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో రష్మీతో రాణిగారి బంగ్లా అనే సినిమా తీసిన నిర్మాత నాగలింగం.. ఈమెపై సంచలన కామెంట్స్ చేసాడు. అప్పట్లో రష్మీ తనను బెదిరించిందని.. ఇప్పటికీ ఆ కాల్ రికార్డు తనతో ఉందని చెప్పుకొచ్చాడు నాగలింగం. షూటింగ్ క్యాన్సిల్ చేయాలని.. తాను రాను అంటూ బెట్టుచేసిందని తెలిపాడు ఈయన. అదేంటని అడిగితే.. తనకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుసు అంటూ బెదిరించిందని చెప్పుకొచ్చాడు నాగలింగం.
అయితే తాను కూడా ఈ విషయంపై సీరియస్‌గానే మాట్లాడానని.. తనకు కూడా ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు అని.. షూటింగ్ పూర్తి చేయకపోతే లీగల్‌గా కేసు పెడతానంటూ చెప్పడంతో దెబ్బకు దిగొచ్చిందని ఇటీవల చెప్పాడు.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ గౌతమ్ చీరకట్టులో వయ్యారాలు పోతూ మంత్ర ముగ్ధులని చేస్తుంది. రష్మీ గౌతమ్ వయ్యారాలు పోతూ ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి కుర్రకారు ఫిదా అవుతున్నారు. రష్మీ మెస్మరైజింగ్ లుక్స్ అదరహో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒడిశా నేపథ్యం ఉన్న రష్మీ బుల్లితెరపై సెటిల్ అయ్యాక హైదరాబాద్‌లోనే ఉంటోంది. పలు వ్యాపార సంస్థలకు అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడంతో పాటు కొన్ని వ్యాపారాల్లో చాలా పెట్టుబడులు కూడా పెట్టింది.
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
This website uses cookies.