rashmi gautham stylish looks are stunning
Rashmi Gautham : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు రష్మీ గౌతమ్. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. యాంకర్ రష్మి గౌతమ్ అంటేనే… క్యూట్, స్మైలీ, ఎనర్జిటిక్. ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అందరిలో జోష్ నింపుతుంటుంది. అదేవిధంగా హాట్ అందాలను, తన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తూ , పిచ్చెక్కిస్తోంది. ఇటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ అదరగొడుతోంది. తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంటోంది. ఆమె సోషల్ మీడియాలో ఏదైన షేర్ చేసింది అంటే వైరల్ అవ్వాల్సిందే.
ప్రతివారం తను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జబర్దస్త్’ షో కోసం లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తుంటుంది. తన గ్లామర్ తో కుర్రాళ్లను, నెటిజన్లను తనవైపు తిప్పుకుంటుంది. రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వ్యవహరిస్తూ వినోదం పంచుతున్నారు. సుధీర్, రష్మీలకి చాలా సార్లు పెళ్లి చేశారు. . అయితే అదంతా స్రిప్ట్ లో భాగమే. ఇద్దరూ రొమాంటిక్ డ్యూయెట్లు చేస్తూ అలరిస్తున్నారు. సుధీర్ పై రష్మీ వేసే కామెడీ పంచ్ లు కూడా బాగానే పేలుతుంటాయి. ఇదంతా రష్మీలో ఒక కోణం మాత్రమే. జబర్దస్త్ నుంచి సుధీర్ తప్పుకోవడంతో రష్మీ ఒంటరైపోయింది అంటూ ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
rashmi gautham stylish looks are stunning
అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుండగా, తాజాగా ఈమె చేసిన రీల్ వైరల్‌గా మారింది. ఇందులో రష్మీ గౌతమ్ మతులు పోగొట్టే అందంతో మెంటలెక్కించింది.ఈ అమ్మడు పిక్స్ వైరల్‌గ మారాయి. లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.