Rashmi Gautam Fires on dog Killed in merut
Rashmi Gautham: బుల్లితెర క్వీన్‌గా రాణిస్తున్న అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్.ఈ అమ్మడు యాంకర్‌గా, నటిగా సత్తా చాటుతుంది. అప్పుడప్పుడు సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంటుంది. ముఖ్యంగా మూగజీవాల విషయంలో రష్మీ చాలా అటెన్షన్ ప్లే చేస్తుంది. తన మనసుకు బాధ కలిగించే విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. జంతువులకు హాని చేసినా, మహిళలను కించపరిచేలా మాట్లాడిన రష్మీ తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది. రీసెంట్‌గా రష్మీ సినీ పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తింది. ‘టాప్ స్థానానికి చేరుకునేందుకు ఆమె కచ్చితంగా అందరితో బెడ్ షేర్ చేసుకుందని అంటుంటారు’ అన్న మీమ్ క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ..
‘అవును, చాలామంది ఎంతో సులువుగా ఆ మాట అనేస్తుంటారు’ అని రాసుకొచ్చింది.అయితే రష్మీని తరచు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారనే విషయం తెలిసిందే.కొంతమంది నా గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారు. అవి చూసినా ఫ్రెండ్స్, ఫ్యామిలీ చాలా టెన్షన్ పడుతున్నారు. కాని నేను సేఫ్‌గా ఉన్నాను. ఎవరు ఆందోళన చెందవద్దు అని రష్మీ గౌతమ్ తెలిపింది. అలానే కొందరు తనకు పర్సనల్‌గా క్షమాపణలు చెబుతూ పబ్లిక్ ప్లాట్‌ఫాంలో దారుణంగా వ్యవహరిస్తున్నారు అంటూ కామెంట్స్ చేసింది. తనపై విమర్శలు చేసే వారికి ఇదే లాస్ట్ చాన్స్ అంటూ రష్మీ తన పోస్ట్‌లో తెలిపింది. ప్రస్తుతం ఈ అమ్మడి పోస్ట్ వైరల్‌గా మారింది.
rashmi gautham warns to trollers
అయితే రష్మీ ఇటీవల వెండితెరకు ఆ మధ్య దూరంగా ఉంది. వరుసగా సినిమాల్లో నటించిన రష్మీ.. ఒక్కసారిగా దూరంగా జరిగింది. గుంటూరు టాకీస్ సినిమాతో రష్మీ మీద విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. ఇక రష్మీ తన నటనకు కాకుండా.. అందాల ఆరబోతకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ వచ్చింది. దీంతో ఏ సినిమా కూడా రష్మీకి మంచి గుర్తింపును తీసుకుని రాలేదు. దీంతో వెండితెరకు దూరంగా ఉంటూ వచ్చింది. అదే సమయంలో బుల్లితెరపై షోలు చేసుకుంటూ వచ్చింది. అయితే చిరంజీవి చిత్రంలో రష్మీ అవకాశం సంపాదించేసుకుంది.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.