
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మికా మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకుంది రష్మిక. పలు సందర్భాలలో ఈ అమ్మడిని ట్రోల్ చేసే వారిని పక్కన పెడితే తనను అభిమానించే వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. అంతేకాకుండా ఈ హీరోయిన్ తన పైన వచ్చే ట్రోల్స్‌కి ఏ మాత్రం బాధపడకుండా వాటికి ఎప్పటికప్పుడు తనదైన స్టైల్ లో సమాధానాలు కూడా ఇచ్చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా పాన్ ఇండియా పరంగా ఈ హీరోయిన్ కి వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి. పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ మార్కెట్ తెచ్చుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం హిందీ చిత్రాలలో కూడా దున్నేస్తుంది.
రష్మిక త్వరలో తన అభిమాన నటుడు విజయ్‌తో కలిసి వారసుడుతోసంక్రాంతి కానుకగా అలరించనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొంటూ అనేక విషయాలని షేర్ చేస్తుంది. రాను రాను రష్మిక క్రేజ్ పెరగడంతో ఈ అమ్మడు అందాల ఆరబోత ఓ రేంజ్‌లో ఉంటుంది. రష్మిక మందన్న ఇటీవల తన ఎద అందాలను చూపిస్తూ రచ్చ చేస్తుంది. అయితే ఇవి జనాలకి ఆనడం లేదంటున్నారు. ఇంకాస్త ఎఫెక్టివ్‌గా రష్మిక తన ఎద భాగాన్ని మలచుకుంటే బావుంటుందని కొందరు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. పుష్ప ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు అందులో ఎద
Rashmika Mandanna About on beauty
అందాల సైజ్ ఎక్కువ ఉంటే ఆ పిక్ తెగ వైరల్ అయి ఉండేది. ఇప్పటికైన ఈ అమ్మడు ఎద అందాల మీద ఇంకాస్త దృష్ఠి పెడితే బావుంటదని సలహాలిస్తున్నారు.కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మందన్నా సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా అతి తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . ‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా ఎంట్రీ ఇచ్చింది. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే అదే భాషల్లో అనేక సినిమాలు చేసింది. ఇప్పుడు అన్ని భాషలలో దూసుకుపోతుంది రష్మిక.
వేసవి తాపం తీర్చుకోవడానికి పుచ్చకాయ (Watermelon) అమృతంలా పనిచేస్తుంది. కానీ, ఇటీవల ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…
Myrobalan : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…
Software Engineer : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…
Pregnant Summer : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…
ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్‌లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
This website uses cookies.