Rashmika Mandanna As Srivalli In Allu Arjun Sukumar Pushpa
Rashmika Mandanna ఛలో బ్యూటీ రష్మిక మందన్నా ఇప్పుడు అందాల ఆరబోతకు నిజంగానే ఛలో అనేట్టు కనిపిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో, సినిమాలోని పోస్టర్ చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అది కూడా సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప చిత్రంలో శ్రీవల్లిగా నటిస్తోన్న రష్మిక అందాల విందు చేసేసింది. అల్లు అర్జున్ పక్కన రష్మిక నటిస్తుండగా.. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్కును విడుదల చేశారు.
Rashmika Mandanna As Srivalli In Allu Arjun Sukumar Pushpa
అసలే సుకుమార్ సినిమాలో చాన్స్ రావడం అంటేనే మామూలు విషయం కాదు. తన హీరోయిన్లను సుకుమార్ తెరపై ఎంత అందంగా చూపిస్తాడు.. ఎంత వెరైటీగా చూపిస్తాడో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా రష్మిక మందన్నాను సుకుమార్ వేరే లెవెల్‌లో చూపించినట్టు కనిపిస్తోంది. ఇది పీరియడ్ డ్రామాగా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే.
rashmika mandanna crazy about south and north movies
నాటి కాలంలోని లుక్కును తీసుకొచ్చేలా రష్మిక పాత్రను డిజైన్ చేసేశాడు. ఇక తాజాగా వదిలిన ఫస్ట్ లుక్కులో రష్మిక పైటను తీసేశాడు. దీంతో రష్మిక భారీ అందాలు విందు చేసేశాయి. రష్మిక కూర్చున్న విధానం, ఎద అందాలు కనిపిస్తున్న తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. కట్టుబొట్టూ అన్నీ కూడా సుకుమార్ మార్క్‌ను చూపించేస్తున్నాయి.
Rashmika Mandanna As Srivalli In Allu Arjun Sukumar Pushpa
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.