Home » Entertainment » Rashmika Mandanna Beautiful Looks
Entertainment

Rashmika Mandanna : రష్మిక మందన్నా ఇంత‌లా రెచ్చిపోతుందేంటి.. థండ‌ర్ థైస్‌తో కిరాకు పుట్టిస్తుందిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: May 26, 2022, 7:00 pm
Advertisement

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక‌. ఒక్కో సినిమాతో త‌న క్రేజ్ పెంచుకుంటూ వెళుతున్న ర‌ష్మిక అందాల విందులో తనకు ఎలాంటి హద్దులు లేవని మరోసారి చాటుకుంది. బ్లాక్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. హాట్‌ థైస్‌ చూపిస్తూ, నాభీ సొగసుల విందు వడ్డిస్తూ,స్లీవ్‌ లెస్‌ అందాలతో రెచ్చిపోయింది. ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. లేటెస్ట్ గా రష్మిక మందన్నా పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఒక‌ప్పుడు ప‌ద్ద‌తిగా క‌నిపించిన ర‌ష్మిక ఇప్పుడు ఇలా క‌నిపిస్తుండ‌డం చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. రోజురోజుకి త‌న గ్లామ‌ర్ డోస్ పెంచుతూ పోతున్న ర‌ష్మిక హాట్ టాపిక్‌గా మారుతుంది.

Advertisement

గ‌త రాత్రి క‌ర‌ణ్ జోహార్ బ‌ర్త్ డే సెల‌బ్రేష్స్ జ‌ర‌గ‌గా, టాలీవుడ్‌లో సెలబ్రిటీల్లో రష్మిక మందన్నాతోపాటు విజయ్‌ దేవరకొండ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హాజరయ్యారు. అలాగే పూరీ జగన్నాథ్‌, ఛార్మి సందడి చేశారు. ఈసందర్భంగా వారి ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ తో నటించిన చిత్రం ‘పుష్ప’లో తన నటనతో రష్మిక మందన చాలా దృష్టిని ఆకర్షించింది. తెలుగు, కన్నడ చిత్రాలలో నటిస్తూనే ఈ సంవత్సరం బాలీవుడ్ , కోలీవుడ్ లలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే అమితాబ్ మూవీలో నటించే అవకాశం సొంతం చేసుకుంది. అటు కోలీవుడ్ లో తలపతి విజయ్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది.చాలా రోజులుగా రష్మిక అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తుంది.

rashmika mandanna beautiful looks

Advertisement

Rashmika Mandanna : ర‌ష్మిక అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..

తాను కూడా కమర్షియల్‌ స్టార్‌ హీరోయిన్లకి తక్కువ కాదని, కమర్షియల్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. `పుష్ప` సినిమా నుంచి ఆమె ఏ ఈవెంట్‌లో చూసినా హాట్‌గా దర్శనమిస్తుంది. ఆమెని ఇలా చూసి అభిమానులే షాక్‌ అవుతుండటం విశేషం. హీరోయిన్‌గా లాంగ్‌ కెరీర్‌ కావాలంటే నటనతోపాటు గ్లామర్‌ కూడా ముఖ్యమని తెలుసుకుంది రష్మిక. అందుకే హాట్‌ షోలో రెచ్చిపోతుంది. అందాలు ఆరబోసేందుకు ఎలాంటి అడ్డు చెప్పడంలో లేదు. పైగా తనే డోస్‌ పెంచుతూ ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతుంది. నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి